Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

27 మంది భారత జాలర్లు అరెస్టు

27 Tamil Nadu Fishermen Arrested by Sri Lankan Navy

కొలంబో: తమిళనాడుకు చెందిన 27 మంది భారత జాలర్లను శ్రీలంక నావికదళ సిబ్బంది అదుపులోకి తీసుకుంది. నాలుగు దేశీయ మర బోట్లలో చేపలు పడుతున్న జాలర్లను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న మత్స్యకారులను కరైనగర్‌లో  విచారిస్తున్నట్లు సమాచారం. డెల్ఫ్ దీవుల వద్ద జాలర్లను నౌకదళ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments