Home తాజా వార్తలు హయత్‌నగర్‌లో వడదెబ్బకు 28వేల కోళ్లు మృతి…!

హయత్‌నగర్‌లో వడదెబ్బకు 28వేల కోళ్లు మృతి…!

Mana-Logoహైదరాబాద్ : తెలంగాణలో ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. వడ్డదెబ్బకు రెండు రోజుల్లో 28 వేలు కోళ్లు మృతి చెందాయి. ఈ సంఘటన హయత్‌నగర్ మండలం గండిచెరవు గ్రామంలో జరిగింది. పౌల్ట్రీ యజమానులు తీవ్ర ఆందోళనకు గురవుతన్నారు.