Home తాజా వార్తలు బెంగళూరు టెస్ట్ మూడవ రోజు ఆటకు వర్షం అంతరాయం

బెంగళూరు టెస్ట్ మూడవ రోజు ఆటకు వర్షం అంతరాయం

stadium2బెంగళూరు టెస్ట్: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న రెండవ టెస్ట్ మూడవ రోజు ఆటకు కూడా వర్షం అంతరాయంగా మారింది. రెండవ రోజు ఆట మొత్తం వర్షార్పణం అయిన విషయం తెలిసిందే. ఈ రోజు లంచ్ విరామం వరకు ఆట కొనసాగదని అధికారిక సమాచారం. ఇప్పటికి వర్షం పడుతూ ఉండటమే దీనికి కారణంగా తెలుస్తుంది.