Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

3.48 కోట్ల విలువైన రద్దైన నోట్లు స్వాధీనం

Old-Notes

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం పాత 500, 1000 రూపాయిల నోట్లను రద్దు చేసి చాలా కాలమైనప్పటికీ ఇప్పటికీ ఆ నోట్లను మార్పడి చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో రద్దైన నోట్లను మార్పిడి చేస్తున్న 9 మందిని నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 3.48 కోట్ల విలువైన పాత నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

comments