Home అంతర్జాతీయ వార్తలు నైజీరియాలో ఆత్మాహుతి దాడి

నైజీరియాలో ఆత్మాహుతి దాడి

Suicide Attackకనో నైజీరియా : నైజీరియాలో బొకొహరం ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని కొండుగలో ఈ దాడి జరిగింది. ఈ ఆత్మాహుతి దాడిలో  30మంది చనిపోయారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని నైజీరియా పోలీసులు తెలిపారు. ఫుట్‌బాల్‌ అభిమానులు గుంపుగా టివిలో మ్యాచ్‌ను వీక్షింస్తుండగా ముగ్గురు ఉగ్రవాదులు తమను తాము పేల్చుకున్నారు. ఈ ఘటనలో 30 మంది చనిపోయారని,  పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామని పోలీసులు వెల్లడించారు.

30 People Dead in Suicide Attack At Nigeria