Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

వరదల్లో చిక్కుకున్న 300 మంది భక్తులు..

300 devotees visit Gubbala Mangamma Temple

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా సరిహద్దు లో ఉన్నఅశ్వరావుపేట- పశ్చిమ గోదావరి జిల్లా గుబ్బల మంగమ్మ దేవాలయం దర్శనం కోసం ఆదివారం ఉదయం 300 మందికి పైగా భక్తులు వచ్చారు. అయితే వాగు వరద నీరు ఉప్పోండగంతో భక్తులు, చిరు వ్యాపారులు అటవీ ప్రాంతంలో చిక్కుకుపోయారు. ఈ వరదల్లో భక్తుల వాహనాలు కొట్టుకుపోయాయి.

Comments

comments