Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఇరాక్‌లో చెలరేగిన ఉగ్రవాదులు: 31 మంది మృతి

Terrorist

బాగ్దాద్: ఇరాక్‌లోని కిర్కూ నగరంలో శుక్రవారం ఇస్లామిక్ తీవ్రవాదులకు, ఇరాక్ భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ దాడిలో సుమారు 13 మంది స్థానికులు, ఆరుగురు పోలీసులు, 12 మంది తీవ్రవాదులు మృతి చెందినట్లు ఇరాక్ భద్రతా అధికారులు పేర్కొన్నారు. ఇరాక్- అమెరికా భద్రతా దళాలు మోసుల్ పట్టణంలో ఇస్లామిక్ తీవ్రవాదులను తరిమికోట్టేందుకు భారీ ఆపరేషన్ చేపట్టాయి. తీవ్రవాదుల ఆధీనంలో ఉన్న పలు గ్రామాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Comments

comments