Home కెరీర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి కొత్తగా 35 పోస్టులు

హార్టికల్చర్ యూనివర్సిటీకి కొత్తగా 35 పోస్టులు

Sri Konda Laxman Telangana State Horticultural University

కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన యూనివర్సిటీకి కొత్తగా 35 పోస్టులను మంజూరు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కొత్తగా మంజూరయిన పోస్టుల్లో…5 ప్రిన్సిపల్ సైంటిస్టు / ప్రొఫెసర్, 10 అసోసియేట్ ప్రొఫెసర్ / సీనియర్ సైంటిస్టు, 20 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కొత్తగా రానున్నాయి.

మరిన్ని వివరాల కోసం http://www.skltshu.ac.in/ వెబ్ సైట్ ను వీక్షించండి.