Home తాజా వార్తలు 362 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

362 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

RATION-RICE

దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవర కొండ మండలంలో శుక్రవారం రాత్రి 362 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని సివిల్ సప్లయ్ అధికారులు పట్టుకున్నారు. దేవరకొండలోని బ్రిడ్జి తండాలో 177 క్వింటాళ్ల బియ్యం, డిండి మండలం కుందేలు బావి తండాలో 185 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలువురుపై అధికారులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.