Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

బెంగళూరుపై ముంబయి విజయం

Rohit-Sharma

ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో ముంబయి ఇండియన్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య జరిగిన ఐపిఎల్ 38వ మ్యాచ్‌లో ముంబయి ఐదు వికెట్ల తేడాతో బెంగళూరును చిత్తు చేసింది. మొదట టాస్ గెలిచి బ్యాంటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. అనంతరం 163 పరుగుల లక్షంతో బరిలోకి దిగిన ముంబయి 5 వికెట్లు టార్గెట్‌ను చేధించింది. ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ అజేయ అర్ధశతకం(56)తో రాణించాడు. ఈ విజయంతో ముంబయి ఐపిఎల్ 2017 సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది.

Comments

comments