Home తాజా వార్తలు పోలీసు శాఖలో 391 మంది అవినీతిపరులు

పోలీసు శాఖలో 391 మంది అవినీతిపరులు

391 Corrupt Police in the Telangana Police Department

హైదరాబాద్ : తెలంగాణ పోలీసు శాఖలో 391 మంది అవినీతిపరులు ఉన్నారు. అవినీతి పోలీసులకు సంబంధించిన జాబితాను తెలంగాణ డిజిపి కార్యాలయం విడుదల చేసింది. అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 40 మంది అవినీతిపరులు ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో 35మంది, కరీంనగర్‌లో 34 మంది, వికారాబాద్‌లో 27మంది, నిజామాబాద్‌లో 29మంది అవినీతిపరులు ఉన్నట్టు డిజిపి కార్యాలయం వెల్లడించింది. అవినీతికి పాల్పడే పోలీసులపై చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే వారిని బదిలీ చేసేందుకు యోచన చేస్తున్నట్టు డిజిపి కార్యాలయం అధికారులు వెల్లడించారు.

391 Corrupt Police in the Telangana Police Department