Home తాజా వార్తలు కోల్‌కతా లక్ష్యం 184

కోల్‌కతా లక్ష్యం 184

Suresh-Raina

రాజ్‌కోట్: వేదికగా గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరుగుతున్న మూడో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 183 పరుగులు చేసింది. గుజరాత్ కెప్టెన్ సురేష్ రైనా అజేయంగా 68 పరుగులు చేశాడు. దినేష్ కార్తీక్ 47, మెక్‌లమ్ 35 పరుగులు చేసి రాణించారు. దీంతో కోల్‌కతా ముందు 184 పరుగుల టార్గెట్ ఉంచారు.