Search
Wednesday 21 November 2018
  • :
  • :

కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి

4 People were killed by Landslides Collapses in Uttarakhand

డెహ్రాడూన్ : కొండచరియలు కింద ఉన్న ఇళ్లపై విరిగిపడడంతో నలుగురు చనిపోయారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరాఖండ్‌లోని తెహ్రి గర్వాల్ జిల్లాలో బుధవారం ఉదయం ఈ ఘ టన చోటు చేసుకుంది. శిథిలాల కింద మరో ఆరుగురు చిక్కుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు.

4 People were killed by Landslides Collapses in Uttarakhand

Comments

comments