Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు పోలీసులు మృతి

4 policemen shot dead by terrorists in Shopian

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని సోఫియాన్ జిల్లాలో బుధవారం ఉదయం ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు పోలీసులు చనిపోయారు. ఈ ఘటన అరహమా ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులపై కాల్పులు జరిపిన అనంతరం వారి తుపాకులను ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఉగ్రవాదుల కోసం భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

4 policemen shot dead by terrorists in Shopian

Comments

comments