Search
Friday 16 November 2018
  • :
  • :

బాలుడిపై వివాహిత లైంగిక దాడి

sexual-attack-on--boy

విజయవాడ: దేశ వ్యాప్తంగా బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతన్న సంగతి తెలిసిందే. అయితే విజయవాడలో మాత్రం సీన్ రివర్స్ అయింది.14 ఏళ్ల ఓ బాలుడిపై 40ఏళ్ల వివాహిత లైంగిక దాడికి పాల్పడింది. తన ఇంట్లోకి పిలిచి, అత్యాచారయత్నం చేసింది. శుక్రవారం విజయవాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. కంగారు పడిపోయిన సదరు బాలుడు ఇంటికెళ్లి తల్లితో జరిగిన విషయం చెప్పాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫోక్సా చట్టం కింద కేసు నమోదు చేసుకొని, వైద్య పరీక్షల కోసం బాలుడని పోలీసులు దావాఖానాకు తరలించారు.అనంతరం లైంగిక దాడికి పాల్పడిన వివాహితను పోలీసులు అరెస్ట్ చేశారు.

Comments

comments