Home జాతీయ వార్తలు లోయలో బస్సు బోల్తా : 42 మంది మృతి

లోయలో బస్సు బోల్తా : 42 మంది మృతి

Bus-Accident
సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లు జిల్లాలో లోయలో గురువారం బస్సు బోల్తా పడి 42 మంది మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రయివేట్ బస్సు గడగుసైనికి వెళ్తుండగా ధోత్‌మోర్‌కు సమీపాన 300 మీటర్ల లోయలో బోల్తా పడిందని కుల్లు పోలీస్ సూపరింటెండెంట్ శాలినీ అగ్నిహోత్రి చెప్పారు.

42 Dead As Bus Falls In Gorge In Himachal Pradesh