Search
Saturday 22 September 2018
  • :
  • :

రోడ్డు ప్రమాదంలో 42మంది దుర్మరణం

Lorry-Hits-Busఫ్రాన్స్ : గిరాండే డిపార్ట్‌మెంట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 42మంది దుర్మరణం చెందారు. అక్కడి అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లిబోర్న్ సమీపంలోని డీ17 రోడ్డుపై 49 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాల్లో మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 42 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరికొంతమంది గాయపడ్డారు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు చ్పెరు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనాస్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Comments

comments