Search
Saturday 22 September 2018
  • :
  • :

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

KKR-Vs-RCB

బెంగళూరు: ఐపిఎల్ 46వ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కోల్‌కతా జట్టులో మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్ హీరో క్రిస్ లీన్ గాయం కారణంగా గత రెండు వారాలుగా ఆటకు దూరం కాగా ఈ మ్యాచ్‌తో తిరిగి జట్టులోకి వచ్చాడు. పియూష్ చావ్లా, అంకిత్ రాజ్‌పూత్ కూడా తిరిగి జట్టుతో చేరారు. కౌల్టర్ నైల్, కుల్దీప్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్‌లకు విశ్రాంతి ఇచ్చారు. బెంగళూరు వాట్సన్ స్థానంలో ట్రావిస్ హేడ్‌ను తీసుకుంది.

Comments

comments