Home తాజా వార్తలు గోవాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు మృతి

గోవాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు మృతి

Goa-Road-Accident
గోవా : గోవాలోని కొర్లింలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న కారును డిసిఎం వ్యాను ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు పాదాచారులు కూడా ఉన్నారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.