Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

గురుకుల విద్యా సంస్థల్లో 5318 ఉద్యోగాలు

Hyderabad : 5318 Jobs in Telangana Residential Educational Institutions

హైదరాబాద్ : తెలంగాణలోని గురుకుల విద్యా సంస్థల్లో 5318 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. గురువారం 465 డిగ్రీ లెక్చరర్స్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలోని గురుకుల విద్యా సంస్థల్లో 3678 పోస్టులను నోటిపై చేశామని ఆయన వెల్లడించారు.

5318 Jobs in Telangana Residential Educational Institutions

Comments

comments