Home తాజా వార్తలు నెక్లెస్‌రోడ్‌లో 5కే పరుగు

నెక్లెస్‌రోడ్‌లో 5కే పరుగు

BREAKINGహైదరాబాద్ : నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా ఆదివారం ఉదయం 5కే పరుగులు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రమంత్రి జగదీశ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పరుగును ప్రారంభించారు. సినీనటుడు మంచు మనోజ్ , నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, యువత పాల్గొన్నారు.