Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం

5People died in Road Accident at Chittoor

చిత్తూరు : శాంతిపురం మండలం మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. మృతులంతా తమిళనాడుకు చెందిన వారిగా భావిస్తున్నారు. బొలెరో వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

5People died in Road Accident at Chittoor

Comments

comments