Search
Friday 16 November 2018
  • :
  • :

చెన్నై టెస్టు: ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ 60/0

Rahul-and-Parthiv

చెన్నై: వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆతిథ్య భారత్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లేమి కోల్పోకుండా 60 పరుగులు చేసింది.

అయితే ఓవర్ నైట్ స్కోర్ 281/4తో రెండో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లాండ్ 477 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రస్తుతం క్రీజులో కెె ఎల్ రాహుల్(30), పార్థివ్ పటెల్(28) ఉన్నారు. ఇంకా భారత్ 417 పరుగులు వెనకబడి ఉంది.

Comments

comments