Search
Wednesday 26 September 2018
  • :
  • :

చెన్నై టెస్టు: అలీ సెంచరీ.. ఇంగ్లాండ్ 284/4

Team-India

చెన్నై: చిన్నస్వామి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. ఆటముగిసే సమయానికి ఇంగ్లాండ్ నాల్గు వికెట్లు కోల్పోయి 284 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాంటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ మొదట్లో తడబడి 21 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే మొయిన్ అలీ అద్భుత సెంచరీ(120 నాటౌట్)తో ఇంగ్లాండ్‌ను అదుకున్నాడు. మరో బ్యాట్స్‌మెన్ జోయ్ రూట్(88) పరుగులతో ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు, ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీశారు.

Comments

comments