Home తాజా వార్తలు రెండు కార్లను ఢీకొట్టిన లారీ: ఆరుగురి మృతి

రెండు కార్లను ఢీకొట్టిన లారీ: ఆరుగురి మృతి

Road-Accident-in-UP

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కకోరి జిల్లాలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పొగమంచు కారణంగా లారీ, రెండు కార్లను ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై ఉన్న వాహనాలను పోలీసులు నెమ్మదిగా క్రేన్ సహాయంతో పక్కకు జరిపారు.