Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

రోడ్డుపాలైన రూ.6 లక్షల కోడిగుడ్లు..

egకర్ణాటక రాష్ట్రంలోని తుముకూరులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న లారీని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీలోని కోడిగుడ్లు రోడ్డుపాలయ్యాయి. అయితే ఈ ఘటన అనంతరం స్థానికులు పెద్దసంఖ్యలో ఆ ప్రాంతానికి చెేరుకొని కొడిగుడ్లను ఎరుకుపోవడం కనిపించింది. ఈ ప్రమాదంలో రూ.6 లక్షల విలువైన కోడిగుడ్లు రోడ్డుపాలయ్యాయని ట్రక్కు సిబ్బంది తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చెరుకుని దార్యప్తు చేస్తున్నారు.

Comments

comments