Home అంతర్జాతీయ వార్తలు విమాన ప్రమాదంలో 62 మంది మృతి

విమాన ప్రమాదంలో 62 మంది మృతి

PLANEమాస్కో : రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 62 మంది చనిపోయారు. దుబాయ్‌కు చెందిన ప్యాసింజర్ విమానం రష్యాలోని రోస్తవ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో కుప్పకూలింది.