Search
Wednesday 21 November 2018
  • :
  • :

6781 మంది విద్యావాలంటీర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్

TEACHER

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావాలంటీర్ల నియామకానికి విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2018-19 విద్యా సంవత్సరంలో 6781 మంది విద్యావాలంటీర్ల నియామకానికి అనుమతులు జారీ అయ్యాయి. విద్యా వాలంటీర్లకు నెలకు రూ.12 వేలు గౌరవ వేతనం లభించనుంది. తెలుగు బోధన కోసం 1308 మంది విద్యా వాలంటీర్లు, 5473 మంది విద్యావాలంటీర్లను వివిధ పాఠశాలలలో తీసుకోనున్నారు.

Comments

comments