Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

అసుస్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ విడుదల…

m

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీదారు అసుస్ తన జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1 స్మార్ట్‌ఫోన్‌కు గాను 6జిబి ర్యామ్ వేరియెంట్‌ను తాజాగా రిలీజ్ చేసింది. రూ.15వేల ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ లో జూలై 26వ తేదీ నుంచి ప్రత్యేకంగా లభించనుంది.

అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1 అద్భుత ఫీచర్లు…

5.99 ఇంచ్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 3/4/6 జిబి ర్యామ్

32/64 జిబి స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 512 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 16 డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

బ్లూటూత్ 5.0, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జి వివొఎల్‌టిఇ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Comments

comments