Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

పోలీసు ఉద్యోగాలకు 7.19 లక్షల దరఖాస్తులు

7.19 lakh Applications for Police Jobs

హైదరాబాద్ : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తుల గడువు శనివారంతో ముగిసింది. ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం మొత్తం 7.19 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు తెలంగాణ పోలీసు నియామక బోర్డు చైర్మన్ శ్రీనివాస్‌రావు తెలిపారు. 1,271 ఎస్‌ఐ పోస్టుల కోసం 1.88 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 16,925 కానిస్టేబుల్ పోస్టులకు 13,944 దరఖాస్తులు, 29 కమ్యూనికేషన్ ఎస్‌ఐ పోస్టులకు 13,944 దరఖాస్తులు, 26 ఫింగర్ ప్రింట్ ఎస్‌ఐ పోస్టులకు 14,986 దరఖాస్తులు వచ్చాయి.

7.19 lakh Applications for Police Jobs

Comments

comments