Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

స్మార్ట్ ఫోన్‌కు 21 ఏళ్లు

smartphone23అమెరికా: ఈ మధ్యకాలంలో ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్‌యే కన్పిస్తుంది. అయితే స్మార్ట్‌ఫోన్ విడుదలై నేటికి 21సంవత్సరాలు పూర్తయ్యాయి. మొదటి స్మార్ట్ ఫోన్‌ని ఐబిఎం, అమెరికా సెల్యూలార్ కంపెనీవారు రూపొందించారు. దీని పొడవు 23 సెంటీమీటర్లు కాగా, బరువు ఆఫ్ కెజి ఉండేది. ఇక రంగు విషయానికివస్తే ఆకుపచ్చ రంగులో ఉండి, ఎల్‌సిడి తాకేతెర, క్యాలెండర్, నోట్స్ రాసుకునే సౌకర్యం, ఫ్యాక్స్ రిసీవ్ చేసుకునే సౌలభ్యం కూడా ఉండేవి. ఈ ఫోన్ 1994 సంవత్సరంలో విడుదలైనప్పుడు కొన్ని రోజుల్లోనే 50,000 ఫోన్లు అమ్ముడుపోయాయి.

Comments

comments