Search
Monday 24 September 2018
  • :
  • :

ఆఫ్ఘాన్ లో ఉగ్రదాడి: 74 మంది సైనికుల మృతి

                       Terror-Attack

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో గురువారం ఉదయం తీవ్రవాదులు భీకరమైన దాడులు చేశారు. సైనిక స్థావరం రెండు కారు బాంబులతో ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 74 మంది సైనికులు మృతి చెందారు. ఆ దేశ రక్షణ శాఖ అధికారులు తీవ్రవాదులు తమపై దాడి చేశారని మీడియాకు తెలిపారు. మృతుల సంఖ్య మాత్ర వివరించలేదు. ఈ దాడి తామే చేశామని తాలిబన్లు ప్రకటించాయి. మృతుల సంఖ్య 100కు పెరిగే అవకాశం ఉందని ఆఫ్ఘాన్ మీడియా వెల్లడించింది.

Comments

comments