Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

చెర్రీ కొత్త చిత్రం ఫస్ట్‌లుక్ విడుదల

Mega power star Ramcharan

శ్రీనువైట్ల దర్శకత్వంలో రాంచరణ్ కథనాయకుడిగా ఒక చిత్రం రూపుదిద్దుకుంటూన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో కొన్ని సుప్రీమ్, బ్రూస్లీ, మెరపు, ఫైటర్ మొదలైనవి. కాని చిత్ర యూనిట్ మాత్రం ఇప్పటి వరకు ఏది నిర్ణయించలేదు. ఇందులో కథనాయికగా రకూల్ ప్రీతిసింగ్ నటిస్తుంది. శనివారం చిరంజీవి గారి 60వ పుట్టినరోజుని పురష్కరించుకుని ఈ రోజు చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు.

Comments

comments