Home జాతీయ వార్తలు కాలిబూడిదైన వాహనం

కాలిబూడిదైన వాహనం

burntసాంబ: జమ్మూ-పాతన్‌కోట్ హైవేపై ఒక వాహనాన్ని ఓ మత సంఘానికి చెందిన కొంత మంది కాల్చి బూడిద చెశారు. వీరి మధ్య చెలరెగిన హింసలో భాగంగా కార్యకర్తలు ఇలా వాహనమునకు నిప్పు పెట్టి రెచ్చిపోయారు. ఈ సంఘటన సాంబ జిల్లాలోని రాయ మోర్హ అనే ఏరియాలో శుక్రవారం జరిగింది.