Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి

Mumbai-Indians-v-Kolkata-Knముంబయి: వాంఖేడ్ స్టేడియంలో ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరుగుతున్న ఐపిఎల్ 10 సీజన్ ఏడో మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ తీసుకున్నాడు. ముంబయి జట్టులోకి హర్భజన్ సింగ్, లసిత్ మలింగ చేరారు. కాగా ముంబయి ఈ సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన విషయం తెలిసిందే. దాంతో ఈ మ్యాచ్‌లో కోల్‌కతాపై విజయం సాధించి బోణి కొట్టాలని చూస్తోంది.

Comments

comments