Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో 24మంది మృతి

రోడ్డు ప్రమాదంలో 24మంది మృతి

road-accident-image-done

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 24 మంది చనిపోయారు. మరో 30 మంది గాయపడ్డారు. ఎటా జిల్లాలోని అలీగంజ్‌లో పాఠశాల బస్సు , ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.