Home జగిత్యాల పెట్రోల్ బంక్ లో చోరీ…

పెట్రోల్ బంక్ లో చోరీ…

Robbery

జగిత్యాల: దొంగలు పెట్రోల్‌ బంక్‌లో చొరబడి లాకర్ ను ఎత్తుకెళ్లిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే..జిల్లాలోని కొడిమ్యాల నమిలికొండలో గల పెట్రోల్‌ బంక్‌లో చొరబడిన దొంగలు నగదు లాకర్‌ను ఎత్తుకెళ్లారు. చోరికి గురైన లాకర్ లో రూ.9 లక్షల నగదు ఉన్నట్లు బంక్ యజమాని పోలీసులకు తెలిపారు. బంక్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

9 lakhs robbery In Petrol Bunk in Jagityal District