Search
Wednesday 14 November 2018
  • :
  • :

ఉద్యోగాల్లో 95 శాతం రిజర్వేషన్ దక్కేదా: సిఎం కెసిఆర్

95pc govt jobs in Telangana to locals

హైదరాబాద్: టిఆర్ఎస్ ప్రభుత్వం లేకపోతే.. కెసిఆర్ సిఎం కాకపోతే స్థానికులకు ఉద్యోగాల్లో 95 శాతం రిజర్వేషన్ దక్కేదా? అని సిఎం కెసిఆర్ ప్రశ్నించారు. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం కోసం ఢిల్లీ లో పోరాటం చేశామన్నారు. ప్రధాని మోఢీ తో గొడవ పడి జోనల్ వ్యవస్థను సాధించుకున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. కొత్త జోనల్ వ్యవస్థ మిగతా పార్టీ వాళ్లతో అయ్యేదా? అని ఆయన  ప్రశ్నించారు. కెసిఆర్‌ను గద్దె దించడం కూడా ఒక లక్ష్యమేనా? అని కెసిఆర్ ప్రశ్నించారు. ఈ విషయాలపై ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని సిఎం కెసిఆర్ అన్నారు.

Comments

comments