Thursday, March 28, 2024
Home Search

- search results

If you're not happy with the results, please do another search

రేపు కర్నూలు జిల్లాలో సిఎం జగన్ బస్సు యాత్ర

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బస్సు యాత్ర నంద్యాల జిల్లాలో ముగించుకుని గురువారం రాత్రికి కర్నూలు జిల్లాకు చేరుకుంది. కర్నూలు జిల్లా పెంచికలపాడు లోని రాత్రి బస...

బండి సంజయ్‌పై కేసు నమోదు

బిజెపి నేత బండి సంజయ్‌తో పాటు మరి కొందరిపై రాచకొండ కమిషనరేట్ పరిధిలో మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. సిఐ గోవింద రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం బుధవారం చెంగిచెర్లలో రెండు...

ఎంఎల్ఎ రాజా సింగ్ హౌస్ అరెస్టు

చెంగిచెర్ల అల్లర్లలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇటీవల అల్లర్లు చోటు చేసుకున్న చెంగిచెర్లకు గురువారం సాయంత్రం వెళ్తానని ఎమ్మెల్యే రాజాసింగ్...

కాంగ్రెస్ ఎంఎల్ఎపై కేసు నమోదు

ఎవరైనా ఓట్లు చీలిక తెచ్చేలా మాట్లాడితే “వారి చేతులు నరికివేయండి... వారిని విడిచిపెట్టవద్దు ” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంఎల్‌ఎ వీర్‌సింగ్ భూరియాపై కేసు నమోదైంది. మధ్యప్రదేశ్ లోని తాండ్లా...

ఏప్రిల్ 26న 88 లోక్‌సభ స్థానాలలో పోలింగ్

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన రెండవ దశ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 26న ఓటింగ్ జరగనున్న రెండవ దశలో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని...

క్రైస్తవులకు గుడ్‌ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపిన సిఎం రేవంత్

రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి యేసు క్రీస్తు త్యాగాన్ని ధైర్యాన్ని గుర్తు చేసుకున్నారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆయన క్రైస్తవులకు గుడ్‌ఫ్రైడే శుభాకాంక్షలు తెలియచేశారు. శాంతి, కరుణ సందేశాలతో పాటు క్రీస్తు...

పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో మోసం

పార్ట్‌టైం ఉద్యోగాల పేరుతో సైబర్ నేరస్థులు నిండాముంచుతున్నారు. ఇటీవల కాలంలో నిరుద్యోగులు పెరగడంతో వారిని నిండాముంచుతున్నారు. కొందరు నేరస్థులు, వారికి ఇంట్లో కూర్చొని ఉద్యోగం చెయవచ్చని చెప్పి డబ్బులు వసూలు చేసి మోసం...

ప్రైవేట్ బ్యాంక్ ఖాతాదారులే టార్గెట్

ప్రైవేట్ బ్యాంక్ ఖాతాదారులపై సైబర్ నేరస్థులు నజర్ పెట్టారు. వారి డాటా సేకరించి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. డ్రగ్స్ పార్సిళ్ల పేరుతో సైబర్ నేరస్థులు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని...
CM Revanth Reddy met Chief Justice of India DY Chandrachud

భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ను కలిసిన సిఎం రేవంత్‌ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి సిఎం రేవంత్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమాలో సిజెఐతో సిఎం రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. రాజేంద్రనగర్‌లో...

టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం..చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత

ఎన్నికల్లో పోటీకి టికెట్ రాలేదని ఆత్మహత్యకు యత్నించిన ఈరోడ్ ఎంపీ గణేశ మూర్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో ఎండీఎంకే కు ఈరోడ్ స్థానం...

నాటో దేశాలపై దాడి చేయం..ఎఫ్ 16లను మాత్రం కూల్చివేస్తాం : పుతిన్

నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వాదనను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండించారు.కానీ, ఉక్రెయిన్ కు పశ్చిమదేశాలు ఎఫ్16 యుద్ధ విమానాలను అందజేస్తే మాత్రం వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. బుధవారం టోర్జోక్...

బీహార్‌లో కాంగ్రెస్‌కు 9 సీట్లు ఆఫర్‌పై లాలూ షరతులు

బీహార్‌లో కూటమి సీట్ల లెక్క తేలడం లేదు. భాగస్వామ్య పక్షాల మధ్య ఒప్పందం కొలిక్కి రాకముందే రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ ) తన అభ్యర్థులను ప్రకటించింది. కొందరికి టికెట్లను కూడా అందజేసింది....
Priyanka Gandhi

ఎక్కడుంది వికాసం?: ప్రియాంక గాంధీ

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా గురువారం నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల దుస్థితి వంటి సమస్యలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మేరే...
Ramazan Food Carnival 'Mahafil-e-Zaiqa'

రంజాన్ ఫుడ్ కార్నివల్ ‘మహఫిల్-ఇ-జైఖా’

హైదరాబాద్: ముస్లింలకు పవిత్ర మాసమైన రంజాన్ సందర్భంగా హైదరాబాద్ లోని గుడిమల్కపూర్ లో ఉన్న కింగ్స్ క్లాసిక్ గార్డెన్ లో 12 రోజుల పాటు ‘మహఫిల్-ఇ-జైఖా’ నిర్వహించబోతున్నారు. దీనిని ఫుడ్ బ్లాగర్లు ఆయెషా...

శివసేనలో చేరిన నటుడు గోవింద

ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సమక్షంలో శివసేనలో చేరారు. 2004లో ముంబై నార్త్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గోవింద బిజెపి...

డికె తమ్ముడికి రూ. 593 కోట్ల ఆస్తులు

బెంగళూరు రూరల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డికె సురేష్ రూ. 593 కోట్ల ఆస్తులను తన ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించారు. గడచిన ఐదేళ్లలో ఆయన ఆస్తులు 75...

ఉత్తరాఖండ్ గురుద్వారలో దారుణం

ఉత్తరాఖండ్‌లోని నానక్‌మట్టా సాహిబ్ గురుద్వారకు చెందిన డేరా కర్ సేవ అధిపతి బాబా తర్సామ్ సింగ్ గురువారం ఉదయం హత్యకు గురయ్యారు. మోటారు సైకిల్ వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గురుద్వార...

కేజ్రీవాల్‌కు భారీ ఊరట

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టు అయిన కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రి...
CM Revanth Reddy Voted

ఓటేసిన సిఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి ఉపఎన్నికలో మహబూబ్ నగర్ శాసన మండలి స్థానానికి గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం వరకు దాదాపు 60 శాతం మంది...
Wireless TV

వైర్ లెస్ టెలివిజన్లు వచ్చేస్తున్నాయి !

రోజు రోజుకీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు వైర్లెస్ టెలివిజన్ లు కూడా మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయి. గదిలో స్విచ్ బోర్డులు లేని చోట, ఎక్కడైనా దీనిని ఏర్పాటు చేసుకోవచ్చు. వైర్లెస్...

Latest News