Wednesday, April 17, 2024
Home Search

%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D - search results

If you're not happy with the results, please do another search
Former cricketer Chetan Chauhan Passes Away

మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ కన్నుమూత

న్యూఢిల్లీ: కొంతకాలంగా కరోనా మహమ్మరితో బాధపడుతున్న టీమిండియా మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ (73) ఆదివారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని వైద్యులు ధ్రువీకరించారు. చౌహాన్ కరోనా ఉన్నట్టు జులై 12న...
IPL 2020 to Start from September 19 in UAE

ఈసారి ఐపిఎల్ సవాలు వంటిదే!

ముంబై: కరోనా భయంతో ఈ ఏడాది జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ వేదికను యుఎఇకి మార్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. అయితే...
Basit denied allegations BCCI forced Cancel of T20 WC

బిసిసిఐని నిందించడం తగదు

లాహోర్: ఐపిఎల్ నిర్వహణ కోసం భారత క్రికెట్ బోర్డు ప్రపంచకప్ వాయిదా పడేలా ఒత్తిడి తెచ్చిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ స్పష్టం చేశాడు. పాకిస్థాన్‌కు...
BCCI seeks Central Govt permission for IPL

విదేశాల్లో ఐపిఎల్‌ను నిర్వహిస్తాం: అనుమతి కోసం బిసిసిఐ లేఖ

ముంబై: ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగాల్సిన ట్వంటీ20 ప్రపంచకప్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది వరల్డ్‌కప్ లేక పోవడంతో ప్రతిష్టాత్మకమైన ఐపిఎల్ నిర్వహణకు మార్గం సుగమం అయ్యింది. అయితే...
ICC Approves New WTC Points System

ఐసిసి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ!

నేడు ఐసిసి వర్చువల్ సమావేశం తేలనున్న వరల్డ్‌కప్ భవితవ్యం దుబాయి: పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్ నిర్వాహణకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి ఎలాంటి నిర్ణయం నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సోమవారం...
West Indies players set England test series win bonus

సిరీస్ గెలిస్తే భారీ నజరానా: విండీస్ క్రికెట్ బోర్డు

అంటిగ్వా: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను గెలిస్తే జట్టుకు భారీ నజరానా అందిస్తామని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇప్పటికే తొలి టెస్టులో గెలిచిన వెస్టిండీస్ సిరీస్‌లో 10 ఆధిక్యంలో నిలిచిన విషయం...
West Indies won in 1st Test against England

పూర్వ వైభవం దిశగా క్రికెట్!

సౌతాంప్టన్: ఇంగ్లండ్-‌వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ విజయవంతంగా ముగియడంతో అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త జోష్ నెలకొందని చెప్పాలి. కరోనా భయం పట్టిపీడిస్తున్న ఇరు జట్ల మధ్య జరిగిన టెస్టు...
Eng vs WI Test Series 2020 Start from July 8

క్రికెట్‌కు వేళాయె..

సౌతాంప్టన్: కరోనా కారణంగా పూర్తిగా చతికిల పడిన ప్రపంచ క్రికెట్‌కు వెస్టిండీస్, ‌ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగనున్న టెస్టు సిరీస్ కొత్త దిశను చూపుతుందనడంలో సందేహం లేదు. సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ...
Shashank Manohar steps down as ICC Chairman

ఐసిసి చైర్మన్ పదవికి శశాంక్ మనోహర్ గుడ్‌బై..

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్ పదవి నుంచి శశాంక్ మనోహర్ తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఐసిసి బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. శశాంక్ స్థానంలో ఐసిసి డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్...
Logo of Black Lives Matter is printed on jerseys of West Indies cricketers

విండీస్ టీమ్ వినూత్న నిర్ణయం

  మాంచెస్టర్ : ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న వెస్టిండీస్ క్రికెట్ జట్టు వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇటీవల అమెరికాలో ఓ పోలీస్ అధికారి కర్కశత్వానికి జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు మృతి చెందిన విషయం తెలిసిందే....
Aravinda DeSilva has demanded an inquiry into Mahindra Nanda

విచారణ జరిపించాలి

  కొలంబో: భారత్ వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక కావాలనే ఓడిపోయిందని ఆ దేశ అప్పటి క్రీడా మంత్రి మహీంద నంద చేసిన ఆరోపణపై భారత ప్రభుత్వం విచారణ జరపాలని శ్రీలంక...
Tripura Under-19 Women Cricketer Suicide

మహిళా క్రికెటర్ ఆత్మహత్య..

అగర్తాలా: త్రిపుర అండర్19 మహిళా క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అయంతి రియాంగ్ అనే క్రికెటర్ ఆత్మహత్యకు పాల్పడింది. త్రిపుర జట్టు తరఫున ఆడుతున్న 16 ఏళ్ల అయంతి కిందటి రాత్రి తన...
ICC has decided to implement rules in cricket

క్రికెట్‌లో కొత్త నిబంధనలు

  దుబాయి: కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోల వాతావరణం నెలకొనడంతో క్రికెట్‌తో సహా దాదాపు అన్ని క్రీడలు ఎక్కడికక్కడే నిలిచి పోయిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలను...
There are currently no cuts in salaries for cricketers

ఇప్పట్లో కోతలు లేనట్టే 

  బిసిసిఐ కోశాధికారి ధుమాల్ ముంబై: క్రికెటర్లకు ఇచ్చే వేతనాల్లో ఇప్పటికైతే ఎలాంటి కోతలు విధించడం లేదని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. అయితే క్రికెటర్లు, బిసిసిఐ అధికారుల...

గేల్ కంటే అతనే డేంజర్

  న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత విధ్వంసక బ్యాట్‌మెన్‌లుగా క్రిస్ గేల్ (విండీస్), డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే వీరిలో ఎవరికి బౌలింగ్ చేయడంలో ఇబ్బంది పడ్డారని అడిగితే...
BCCI clarify on ICC chairman

గంగూలీ రేసులో లేడు

  ముంబై: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్ పదవిలో భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఉన్నట్టు వస్తున్న వార్తలను బిసిసిఐ ఖండించింది. ఈ మేరకు బిసిసిఐ కోశాధికారి అరుణ్ ధుమాల్...
BCCI intends to hold IPL

ఐపిఎల్ కోసం పావులు కదుపుతున్న బిసిసిఐ

  ముంబై: కరోనా నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) బీజీగా ఉంది. కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడి క్రికెట్ సిరీస్‌లు అక్కడే నిలిచి...
Warner Birthday Gift for Young Tiger NTR

యంగ్ టైగర్ ఎన్‌టిఆర్‌కు వార్నర్ బర్త్‌డే గిఫ్ట్

  సిడ్నీ: కొంత కాలంగా టిక్‌టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ మరోసారి హాట్ టాపిగ్ మారాడు. ఈసారి యంగ్ టైగర్, జూనియర్ ఎన్‌టిఆర్‌కు అరుదైన...

రేపు క్రీడాకారులకు బత్తాయి పండ్ల పంపిణీ

  మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) ఆధ్వర్యంలో దాదాపు 500 మంది క్రీడాకారులకు బత్తాయి పండ్లు పంపిణీ చేయనున్నట్టు శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. రాజ్యసభ సభ్యులు...

గల్లీ క్రికెట్ మ్యాచ్‌లో గొడవ

  ఇద్దరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు.. ఒకరి పరిస్థితి విషమం లాక్ డౌన్ లెక్కచేయని యువత మన తెలంగాణ/ కాజీపేట : క్రికెట్ మ్యాచ్ ఆడుకునే క్రమంలో ఇరువర్గాల మద్య జరిగిన తగాద తీవ్ర ఘర్షణకు...

Latest News