Friday, April 19, 2024
Home Search

అగ్నిప్రమాదం - search results

If you're not happy with the results, please do another search
Fire breaks out in Tirumala forest

తిరుమల అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం

తిరుమల: తిరుమలకు మూడు కిలోమీటర్ల దూరంలోని పార్వేటు మండపం సమీపంలోని తిరుమల అటవీ ప్రాంతంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. మంటలను గమనించిన టిటిడి అటవీశాఖ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు....
Fire breaks out at apartment in Secunderabad

సికింద్రాబాద్ అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం

సికింద్రాబాద్: బొల్లారంలోని ఓ అపార్ట్ మెంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. జిహెచ్ఎంసి కి చెందిన విపత్తు నివారణ బృందం(డిఆర్ఎఫ్ టీమ్) వెంటనే ప్రమాద స్థలికి చేరుకుంది. అదృష్టం కొద్దీ ఎవరూ గాయపడలేదు....
Two Indians killed in Sharjah fire

షార్జా అగ్నిప్రమాదంలో ఇద్దరు భారతీయుల మృతి

న్యూఢిల్లీ: షార్జాలో ఇటీవల జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మరణించారు. అల్ నహడాలోని ఒక బహుళ అంతస్తుల నివాస భవనంలో గత గురువారం రాత్రి మంటలు చెలరేగి ఐదుగురు మరణించగా...
bandlaguda-in-rajendranagar-of-rangareddy

రత్నదీప్ సెలెక్ట్ సూపర్ మార్కెట్‌లో అగ్నిప్రమాదం

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని బండ్లగూడలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రత్నదీప్ సెలెక్ట్ సూపర్ మార్కెట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు పరుగులు...

బొకారో స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

ఝార్ఖండ్‌లోని సెయిల్ బొకారో ఉక్కు ఫ్యాక్టరీలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించినట్లు, పొగ పీల్చడం వల్ల అస్వస్థతకు గురైన 23 మంది కార్మికులను ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. భారత ఉక్కు...

అగ్నిప్రమాదంలో వృద్ధమహిళను , జాగిలాన్ని రక్షించిన పోలీస్‌లు

దక్షిణ ఢిల్లీలోని బహుళ అంతస్తుల భవనంలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఇరుక్కున్న 70 ఏళ్ల వృద్ధమహిళను, ఢిల్లీ పోలీస్‌లు సాహసించి రక్షించ గలిగారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఆమె ఏమాత్రం కదల లేని...
Maharashtra Sambhajinagar

టైలర్ షాపులో అగ్నిప్రమాదం: ఊపిరాడక ఏడుగురు మృతి

ముంబయి: అగ్ని ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో బుధవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దానా బజార్‌లోని కంటోన్మెంట్‌లో ఓ టైలరింగ్ షాపుకు మంటలు...

పోచమ్మ మైదాన్ జకోటియా కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం

వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్ లో గురువారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరిగి సెకండ్ ఫ్లోర్ లో మంటలు ఎగసి పడడం తో...

పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం…

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున పాహాల్ కంపెనీ అంతస్థులో మంటలు అంటుకున్నాయి. దీంతో పాహాల్ సిబ్బంది అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం ఇచ్చారు....
Fire broke out in Ujjain Mahakaleshwar Temple

ఉజ్జయినీ మహాకాలేశ్వర్‌ ఆలయంలో అగ్నిప్రమాదం.. అర్చకులతో సహా 13మందికి గాయాలు

మధ్యప్రదేశ్‌ ఉజ్జయినీ మహాకాలేశ్వర్‌ ఆలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అర్చకులతో సహా 13మందికి గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సోమవారం హోలీ పర్వదినం సందర్భంగా గర్భగృహంలో...

బోయిన్ పల్లి మార్కెట్ యార్డులో అగ్నిప్రమాదం

సింద్రాబాద్ బోయిన్ పల్లిలో మార్కెట్ యార్డులో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. మార్కెట్ యార్డ్ లోని ఓ దుకాణంలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా కూరగాయల దుకాణంలో మంటలంటుకుని భారీగా విస్తరించాయి....

మధ్యప్రదేశ్ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం (వీడియో)

మధ్యప్రదేశ్‌ భోపాల్‌లోని రాష్ట్ర సచివాలయ భవనంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు చెలరేగడంతో సచివాలయం పరిసరాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు...
Fire broke out in Kazipet railway station

కాజీపేట రైల్వేస్టేషన్ యార్డులో ఘోర అగ్నిప్రమాదం….

హనుమకొండ: కాజీపేట రైల్వేస్టేషన్ యార్డులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. స్టేషన్ యార్డులోని పాత ప్యాసింజర్ బోగీలో మంటలు అంటుకున్నాయి. ఈ మంటల్లో పాత ప్యాసింజర్ బోగీ పూర్తిగా దగ్ధమైంది. రైల్వే సిబ్బంది సమాచారం...

తాండూరులో అగ్నిప్రమాదం

తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరులోని మర్వాడీ బజార్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తాండూరులోని రెండు కూలర్ల దుకాణాల్లో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను...

రెస్టారెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం..46 మంది మృతి

ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గురువారం రాత్ర ఒక ఏడంతస్తుల షాపింగ్ మాల్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 46 మంది మరణించారు. మరో 22 మంది గాయపడ్డారు. బెయిలీ రోడ్డులోని గ్రీన్ కోజీ...
Fire accident in Karimnagar

కరీంనగర్‌లో భారీ అగ్నిప్రమాదం… తప్పిన ప్రాణనష్టం

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జగిత్యాల రహదారిలో సుభాష్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సుభాష్‌నగర్‌లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు పూరిళ్లు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. మంగళవారం పూరిళ్ల నుంచి మంటలు చెలరేగాయి....

షేక్‌పేటలో అగ్నిప్రమాదం

మనతెలంగాణ, సిటిబ్యూరోః  ట్రాన్స్‌ఫార్మర్ ఆయిల్ లీకై అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంఘటన షేక్‌పేట వద్ద సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.... ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్‌పేట వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ నుంచి...
5 Injured after fire breaks out in Iron Company in Kondurg

కొందుర్గు ఐరన్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురికి తీవ్ర గాయాలు

రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం కొందుర్గు మండల కేంద్రంలోని స్కాన్ ఐరన్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. మంటలు చెలరేగి దట్టమైన పొగ కమ్ముకోవడంతో కార్మికులు బయటకు పరుగులు...
Fire Accident at Substation in Bhuvanagiri Mandal

భువనగిరిలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన సబ్‌ స్టేషన్‌

యాదాద్రి భువనగిరి: జిల్లా కేంద్రం సమీపంలో భారీ అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. భువనగిరి మండలం హన్మాపురం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన స‌బ్‌స్టేష‌న్‌లో అర్థరాత్రి 12.30 నిమిషలకు అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. అర్థరాత్రి సమయంలో అందరూ...

పాశమైలారంలో భారీ అగ్నిప్రమాదం

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారంలోని రెండు పరిశ్రమల్లో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సీఎంఎస్ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో సమీపంలో ఉన్న వనమాలి పరిశ్రమలోకి మంటలు వ్యాపించాయి....

Latest News