Home Search
అనుమానస్పద - search results
If you're not happy with the results, please do another search
అస్సాంలో అనుమానస్పద స్థితిలో తెలంగాణ విద్యార్థిని మృతి
హైదరాబాద్: తెలంగాణ విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మృతి చెందిన సంఘటనా అస్సాం రాష్ట్రంలోని చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. అస్సాంలోని గువాహటి ఐఐటీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న తెలంగాణకు చెందిన విద్యార్థిని...
అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తికి జైలు శిక్ష
హైదరాబాద్: అర్ధరాత్రి నగర రోడ్లపై అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తికి నాంపల్లి కోర్టు 30 రోజుల జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం...ముషీరబాద్‌కు చెందిన వినోద్‌కుమార్(36) మొహానికి ముసుగు...
అనుమానస్పదంగా లిఫ్ట్‌లో పడి వ్యక్తి మృతి
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో సందీప్ ఎలక్ట్రానిక్ షాప్ యజమాని నూతనంగా నిర్మిస్తున్న ఇంటి వద్ద అనుమానస్పదస్థితిలో లిఫ్ట్‌లో పడి లింగంపల్లి దత్తాద్రి అనే వ్యక్తి మృతి...
అనుమానస్పద స్థితిలో మహిళ మృతి
సిటిబ్యూరోః అనుమానస్పదస్థితిలో ఓ మహిళ మృతిచెందిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూసుఫ్‌గూడ జనకమ్మ తోటలో చోటుచేసుకుంది. మహిళ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండగా చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు....
అనుమానస్పద స్థితిలో 21 నెమళ్లు మృతి
చేర్యాల: అనుమానస్పద స్థితిలో 21 నెమళ్లు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని తహశీల్దార్ కార్యాయలం సమీపంలో ఉన్న వ్యవసాయ బావి వద్ద చోటు చేసుకుంది. స్థానిక రైతు దాసరి...
మామిడి తోటలో అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి
తుంగతుర్తి: మామిడి తోటలో ఓరైతు అనుమానస్పద స్థితిలో చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. స్థానిక ఎస్‌ఐ డానియల్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యపేట జిల్లా తుంగతుర్తి ...
బిక్కనూరులో అనుమానస్పదంగా వివాహిత మృతి..
బిక్కనూర్ : అనుమానస్పదంగా ఓ వివాహిత తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలంలోని లక్ష్మీనగర్ తండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బిక్కనూర్ మండలంలోని లక్ష్మీనగర్...
అనుమానస్పదస్థితిలో హెడ్‌కానిస్టేబుల్ మృతి
సిటిబ్యూరోః అనుమానస్పదస్థితిలో హెడ్‌కానిస్టేబుల్ మృతిచెందిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో శ్రీమన్నారాయణ హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గురువారం రాత్రి బాత్రూంలో కాలుజారి పడ్డాడని, వెంటనే...
ఇద్దరు చిన్నారుల అనుమానస్పద స్థితిలో మృతి
కామారెడ్డి: బాన్సువాడ సమీపంలోని కాలువలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. తల్లి చిన్నారులను పడేసినట్లుగా చెబుతుండగా, ఆమె మాత్రం ఆటో డ్రైవర్ పడేస్తే తాను కాల్వలో దూకి పిల్లలను కాపాడే ప్రయత్నం చేసినట్లు...
స్విమ్మింగ్ పూల్‌లో పడి ఇంజనీరింగ్ విద్యార్థి అనుమానస్పద మృతి
స్నేహితులతో కలిసి వెళ్లిన బాధితుడు
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
హైదరాబాద్ : స్విమ్మింగ్ పూల్‌లో పడి ఇంజనీరింగ్ విద్యార్థి అనుమానస్పదస్థితిలో మృతిచెందిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...పాతబస్తీలోని...
అనుమానస్పదస్థితిలో వ్యక్తి మృతి
హైదరాబాద్: అనుమానస్పదస్థితిలో వ్యక్తి మృతిచెందిన సంఘటన పాతబస్తీలోని మొఘల్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... సుల్లాన్ షాహీ సమీపంలోని వాటర్ ట్యాంక్ సమీపానికి చెందిన మహ్మద్ ఆరిఫ్...
‘వివేక’ హత్యకేసులో సాక్షి అనుమానస్పద మృతి..
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న కల్లూరి గంగాధర్ రెడ్డి(49) బుధవారం రాత్రి అనుమానాస్పదరీతిలో మృతిచెందారు. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో బుధవారం రాత్రిని ద్రపోయిన...
ఎర్రగడ్డలో వివాహిత అనుమానస్పద మృతి
హైదరాబాద్: సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డలో మంగళవారం వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. మూడేళ్ల క్రితం కర్నూలు జిల్లాకు చెందిన శేఖర్-నర్సమ్మ ప్రేమ వివాహం చేసుకున్నారు. చనిపోయే ముందు మృతురాలు...
పాలస్తీనాలో భారత రాయబారి అనుమానస్పద మృతి
న్యూఢిల్లీ: పాలస్తీనాలో భారత రాయబారిగా ఉన్న ముకుల్ ఆర్య అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. రమల్లాలోని భారత రాయబార కార్యాలయంలో ఆయన విగతజీవిగా కనిపించారు. ఆయన మృతిపై విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్...
అనుమానస్పదస్థితిలో విద్యార్థి మృతి
గౌలిదొడ్డి ఎస్‌డబ్లూఆర్‌ఈఐలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి
అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
హైదరాబాద్: అనుమానస్పదస్థితిలో ఓ ఇంటర్ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో...
నార్సింగిలో వ్యక్తి అనుమానస్పద మృతి..
మనతెలంగాణ/నార్సింగి: నార్సింగి మండల కేంద్రంలో గణపురం లకా్ష్మరెడ్డి(62) అనే వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి పొలానికి వెళ్లి వస్తావని చెప్పి తిరిగి రాకపోగా బంధువులు చుట్టుపక్కల వెతకినా...
వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి
రంగారెడ్డి: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని సూరారం కాలనీలోని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇంట్లోనే మృతుడు నర్సింహను స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని...
బంజారాహిల్స్ లో యువతి అనుమానస్పద మృతి
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ లో యువతి అనుమానస్పదంగా మృతి చెందింది. నిన్న రాత్రి గదిలో ఐశ్వర్య అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు పెళ్లికి నిరాకరణతో ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో...
అనుమానస్పదస్థితిలో వివాహిత హత్య
భర్త చంపాడని కుటుంబ సభ్యుల ఆరోపణ
లక్ష రూపాయలు అదనపు కట్నం తేవాలని ఒత్తిడి
మనతెలంగాణ, హైదరాబాద్ : అనుమానస్పదస్థితిలో వివాహిత మృతిచెందిన సంఘటన నగరంలోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి జరిగింది....
అనుమానస్పదంగా యాంకర్ శాంతి మృతి
హైదరాబాద్: బుల్లితెర నటి శాంతి అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌లోని ఎన్‌ఆర్ నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎల్లారెడ్డి గూడ ఇంజనీర్స్ కాలనీలో శాంతి చనిపోవడంతో పొరుగింటివారు పోలీసులకు...