Wednesday, April 24, 2024
Home Search

అమెరికా అధ్యక్షుడు - search results

If you're not happy with the results, please do another search
India is trembling under pressure from Russia:Biden

రష్యాపై ఒత్తిడికి భారత్ వణుకుతోంది : అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్య

  వాషింగ్టన్ : ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా అమెరికా మిత్ర దేశాలన్నీ ఐక్యంగా ఉంటూ రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ముందుకొస్తుంటే భారత్ మాత్రం ఎందుకో కొంతవరకు భయపడుతోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్...
US ends 20 year war in Afghanistan Says Joe Biden

20 ఏళ్ల మిలిటరీ ఆపరేషన్ ముగిసింది: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్

వాషింగ్టన్: అఫ్ఘానిస్థాన్‌లో తమ దేశం చేపట్టిన మిలిటరీ ఆపరేషన్ ముగిసిందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. అమెరికన్ల మరిన్ని ప్రాణాలు పోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బైడెన్ సమర్థించుకున్నారు. మిలిటరీలోని అన్ని విభాగాల...

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అరెస్టు

అట్లాంటా: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టయ్యారు. 2020 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఫలితాల్లో జోక్యం, కుట్ర తదితర కేసులు ఆయనపై నమోదయిన నేపథ్యంలో ఆయన పోలీసులకు లొంగిపోవలసి...
Donald Trump Arrested at New York Court

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అరెస్ట్..

న్యూయార్క్: పోర్న్ స్టార్ స్టోర్మీ డేనియల్స్‌కు అక్రమ చెల్లింపుల కేసులో అమెరికా మాజీ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ అరెస్టు అయ్యారు. ట్రంప్ కు వీర విధేయులుగా పనిచేసిన లాయరు, ఇతర సిబ్బంది.. ఇప్పుడు...
Trump is said to be in good health

ఆస్పత్రిలో అమెరికా అధ్యక్షుడు

  ప్రథమ మహిళ మెలనియాకు వైట్‌హౌస్‌లోనే చికిత్స నేను బాగానే ఉన్నా : ట్రంప్ 18 సెకన్ల వీడియో విడుదల వైట్‌హౌస్‌లో మరికొందరికి పాజిటివ్ వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల...
Trump is advancing in the US election campaign

అమెరికా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ట్రంప్

7 రాష్ట్రాలలో ఆరింట ముందంజ వాషింగ్టన్: అమెరికా సార్వత్రిక ఎన్నికలు నవంబర్ నెలలో జరుగనున్నాయి. తాజా ఓపినియన్ పోలింగ్ లో 7 రాష్ట్రాలలో ఆరింట అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష...
America and Britain angry on Israel

అన్నం పెడుతున్నవారిని హతమార్చారు… ఇజ్రాయెల్ పై అమెరికా, బ్రిటన్ ఆగ్రహం

బాంబు దాడిలో ఏడుగురు అమాయకులు బలి... తప్పు జరిగిపోయిందన్న ఇజ్రాయెల్ ఎప్పుడు ఏ బాంబు ఎటునుంచి వచ్చి మీద పడుతుందో తెలియదు... ఎప్పుడు ఏ తుపాకీ గుండు గుండెల్లోంచి దూసుకుపోతుందో తెలియదు. అలాంటి యుద్ధ క్షేత్రంలో...

ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా సైన్యాన్ని పంపితే అణుయుద్ధం తప్పదు : పుతిన్

ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా సైన్యాన్ని పంపితే అణుయుద్ధం తప్పదని రష్యా అధ్యక్షుడు పుతిన్ పశ్చిమ దేశాలను హెచ్చరించారు. మార్చి 1517 మధ్య రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం ఆయన స్థానిక...
Nuclear war inevitable of America sends troops to support Ukraine

ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా సైన్యాన్ని పంపితే అణుయుద్ధం తప్పదు : పుతిన్

మాస్కో : ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా సైన్యాన్ని పంపితే అణుయుద్ధం తప్పదని రష్యా అధ్యక్షుడు పుతిన్ పశ్చిమ దేశాలను హెచ్చరించారు. మార్చి 1517 మధ్య రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం...
Impeachment of cabinet member in America

అమెరికాలో కేబినెట్ సభ్యుడిపై అభిశంసన

వాషింగ్టన్ : అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో మయోర్కాస్‌పై ప్రవేశ పెట్టిప అభిశంసన తీర్మానం అక్కడి ప్రతినిధుల సభలో నెగ్గింది. దాదాపు 150 ఏళ్లలో ఓ కేబినెట్ సభ్యుడిపై ఈ విధంగా...

అమెరికా రక్షణ మంత్రి ఆసుపత్రిలో చేరిక

వాషింగ్టన్ : డిసెంబర్‌ల ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు బయటపడిన అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ‘అత్యవసర బ్లాడర్ సమస్య’తో ఆదివారం తిరిగి ఆసుపత్రిలో చేరినట్లు పెంటగాన్ వెల్లడించింది. ఆస్టిన్‌ను ఆయన...
Former president of Chile dies in helicopter crash

హెలికాప్టర్ ప్రమాదంలో చిలీ మాజీ అధ్యక్షుడు మృతి

చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా (74) హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కార్యాలయం ధ్రువీకరించింది. నలుగురు వ్యక్తులతో కలిసి హెలికాప్టర్‌లో పినేరా ప్రయాణిస్తుండగా, అది కూలిపోయింది. దీంతో...
Chile former President Sebastian died in helicopter crash

హెలికాప్టర్ ప్రమాదంలో చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ మృతి

శాంటిగో: హెలికాప్టర్ ప్రమాదంలో చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా మృతి చెందారు. శాంటిగో దక్షిణాన 920 కిలో మీటర్ల దూరం గల లాగో రాంకో ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది....

హెచ్4 వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్

వాషింగ్టన్ : హెచ్ 4 వీసాదారులకు అమెరికా శుభవార్త ప్రకటించింది. త్వరలోనే వర్క్ ఆథరైజేషన్ బిల్లుకు ‘ సెనేట్ ’ ఆమోదం తెలపనున్నట్టు పేర్కొంది. దీంతో సుమారు లక్ష మంది భారతీయులకు లబ్ధి...

ఇరాక్, సిరియాల్లో అమెరికా ప్రతీకార దాడులు

వాషింగ్టన్ : ఇటీవల జోర్డాన్ లో అమెరికా సైనిక శిబిరంపై జరిగిన డ్రోన్ దాడికి అగ్రరాజ్యం ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఇరాక్ ,సిరియా లోని ఇరాన్ మద్దతు కలిగిన మిలిటెంట్లు, ఇరాన్ రివల్యూషనరీ...

అమెరికా ఉపాధ్యక్ష రేస్‌లో నిక్కీహాలేకు అంత సామర్థ్యం లేదు : ట్రంప్

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష పదవికి నామినేషన్ రేసులో ముందున్న విషయం తెలిసిందే. అయితే రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష...

హౌతీ రెబెల్ సైనిక స్థావరాలపై అమెరికా దాడులు

వాషింగ్టన్ : యెమెన్‌లో ఇరాన్ అండ ఉన్న హౌతీ రెబెల్ సైనిక స్థావరాలపై అమెరికన్ దళాలు ఐదవ సారి దాడులు సాగించాయి. అయితే, ఎర్ర సముద్రంలో ప్రపంచ నౌకాయానానికి అంతరాయం కలిగించిన నౌకలపై...
Vivek Ramaswamy dropped out of US Presidential Race

అమెరికా అధ్యక్ష పదవికి పోటీ నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి

అమెరికా అధ్యక్ష పదవి రేసులోంచి వివేక్ రామస్వామి వైదొలిగారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మద్దతు ఇస్తానని ఆయన ప్రకటించారు. ఐయోవా ప్రైమరీ కాకసస్ లో జరిగిన ఓటింగ్ లో వివేక్...

హెజ్బొల్లా మిలిటెంట్ స్థావరాలపై అమెరికా దాడులు

వాషింగ్టన్: ఇరాక్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్ స్థావరాలపై అమెరికా మంగళవారం వైమానిక దాడులకు పాల్పడింది. ఉత్తర ఇరాక్‌లోని ఎర్బిల్‌లో ఉన్న అమెరికా వైమానిక స్థావరంపై హెజ్బొల్లా మిలిటెంట్లు జరిపిన దాడిలో ముగ్గురు అమెరికన్ సైనికులు...

ట్రంప్‌పై సత్వర విచారణకు అమెరికా సుప్రీంకోర్టు తిరస్కృతి

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి 2020 జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ఫలితాలపై తిరుగుబాటు చేసినందుకు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకునే విషయమై వెంటనే విచారణ...

Latest News