Saturday, April 20, 2024
Home Search

అష్ట లక్ష్మీ దేవత - search results

If you're not happy with the results, please do another search
Annual Brahmotsavam in Yadadri from today

నేటి నుంచి యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు

స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి రేవంత్ దంపతులు 21న శతఘటాభిషేకంతో ఉత్సవాలకు ముగింపు మనతెలంగాణ/యాదాద్రి: తెలంగాణలో ప్రముఖ క్షేత్రం శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ఆలయం యాదా ద్రి క్షేత్రంలో నేటి నుంచి...
Yadadri brahmotsavam

వైభవంగా ముగిసిన పాతగుట్ట అధ్యయనోత్సవాలు

నేటి నుంచే పాతగుట్ట లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలు మనతెలంగాణ/యాదాద్రి: యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగాయి. శ్రీవారి ఆలయ అధ్యయనోత్సవాలు నాలుగు రోజుల పాటు శాస్త్రోక్తంగా ఆలయ విశిష్టతను తెలుపుతూ...
Karthika masam visistatha

కార్తీకమాసం విశిష్టత

శ్రీగురుభ్యోన్నమః శ్రీమహాగణాధిపతయేనమః   కార్తీకమాసంఎప్పటినుంచిప్రారంభం, కార్తీకమాసంలోముఖ్యమైనపర్వదినాలుమరియుకార్తీకమాసంవిశిష్టతగురుంచితెలుసుకుందాం   "నకార్తీకనమోమాసః నదేవంకేశవాత్పరం! నచవేదసమంశాస్త్రం నతీర్థంగంగాయాస్థమమ్"   అనిస్కందపురాణంలోపేర్కొనబడింది. అంటేకార్తీకమాసానికిసమానమైనమాసములేదు. శ్రీమహావిష్ణువుకుసమానమైనదేవుడులేడు. వేదముతోసమానమైనశాస్త్రములేదుగంగతోసమానమైనతీర్థములేదు.”అనిఅర్ధం.   కార్తీకమాసంశివ,కేశవులిద్దరికీఅత్యంతప్రీతికరమైనమాసం.   ఏటాదీపావళిమర్నాడేకార్తీకమాసంప్రారంభమవుతుంది. కానీఈఏడాదిదీపావళిమర్నాడుకాకుండారెండోరోజునుంచికార్తీకమాసంమొదలవుతోంది. సూర్యోదయానికిపాడ్యమిఉన్నతిథేనెలప్రారంభానికిసూచన. ఎందుకంటేకార్తీకస్నానాలుచేసేదిబ్రహ్మమూహూర్తంలోనే. అందుకేనవంబరు 12 దీపావళిమర్నాడునవంబరు 13 సోమవారంసూర్యోదయానికిఅమావాస్యఉంది. అందుకేనవంబరు 14 మంగళవారంసూర్యోదయంసమయానికిపాడ్యమిఉండడంతోఆరోజునుంచిఆకాశదీపంప్రారంభమవుతోంది. అంటేనవంబరు 14 మంగళవారంనుంచికార్తీకమాసంమొదలవుతోంది. నవంబరు 17 శుక్రవారంనాగులచవితి నవంబరు 20 కార్తీకమాసంమొదటిసోమవారం,...

వైభవంగా మహాంకాళీ అమ్మవారి బోనాలు

పోటెత్తిన భక్తులతో ఆలయ ప్రాంగణ పరిసరాలు గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆదివారం మహాంకాళీ అమ్మవారి ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలకు గజ్వేల్...
KCR Inaugurates Brahmana Parishath Bhavan in Medak

విప్రహిత.. సకల జనహిత

వేద పండితుల గౌరవభృతి రూ.5వేలకు పెంపు అర్హత వయస్సు 75 నుంచి 65ఏళ్లకు తగ్గింపు ధూపదీప నైవేద్యం మొత్తాన్ని రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంపు మరో 2,796 దేవాలయాలకు పథకం వర్తింపు ప్రతిష్ఠాత్మక సంస్థల్లో...
Yadadri Online Seva Available

స్వర్ణ శోభితం యాదగిరి క్షేత్రం

  యాదగిరిగుట్ట క్షేత్రం అనంతకోటి స్వర్ణకాంతులీనుతున్నది. బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం స్వర్ణ శోభితమైంది. విద్యుత్ దీపాల వెలుగులు విరజిమ్మే క్షేత్రపురం స్వర్ణ లోగిళ్ళలో ధగధగలాడుతుంది. అశేష భక్తజనాన్ని కనువిందుచేస్తున్నాయి. లక్ష్మీదేవి...
CM KCR inaugurated Yadadri Temple

ఇక భక్త జనాద్రి

చూపుల పండువగా, వైభవోపేతంగా మహాకుంభ సంప్రోక్షణ అసమాన దీక్షతో అనతికాలంలో అపూర్వ, అపురూప శిల్పకళాత్మకంగా ముఖ్యమంత్రి కెసిఆర్ తీర్చిదిద్దిన నూతన యాదాద్రి జాతికి అంకితం మహా పూర్ణాహుతితో మొదలైన సంప్రోక్షణ ఉత్సవాలు బాలాలయంలోని నృసింహ స్వామి,...
Yadadri Brahmotsavalu from today

నేటి నుంచి యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలు

  యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శుక్రవారం నుంచి 11 రోజులపాటు వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. శ్రీ వారిబాలాలయంలో అంతరంగికంగా జరగనున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు...
Hampi

ఆధ్యాత్మిక నిలయం హంపి

మన దేశంలో ఉన్న చాలా ఆలయాలు చారిత్రక వారసత్వ సంపదకు పుట్టినిల్లుగా తారసపడడం అత్యంత సహజం. అయితే చారిత్రక విశేషాలతో పాటు పౌరాణిక ప్రాశస్త్యాన్ని కూడా కల్గిన మహత్తర ఆలయాలెన్నో మన దేశంలో...

Latest News