Friday, April 19, 2024
Home Search

ఎంకె స్టాలిన్ - search results

If you're not happy with the results, please do another search

ప్రజలకు సిఎం ఎంకె స్టాలిన్ పొంగళ్ కానుక

చెన్నై : తమిళనాడులో ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రజలకు ప్రత్యేక పొంగళ్ కానుక అందించారు. రేషన్‌కార్డులు ఉన్న వారికి తమిళుల పొంగళ్ పర్వదినం నేపథ్యంలో ప్రతికుటుంబానికి రూ 1000 నగదు, చెరకుగడ ముక్కలు,...
MK Stalin in Bus

బస్సెక్కిన ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ !

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ అసెంబ్లీలో తన  ప్రభుత్వం తొలి వార్షికోత్సవాన్ని జరుపుకోవడాన్ని పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయ్యారు. రాష్ట్రప్రభుత్వం నడిపే బస్సులో శనివారం ప్రయాణించి ప్రజల కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు....
DMK all efforts in cooperating with the opposition: Stalin

విపక్షాలకు సహకరించడంలో డిఎంకె సర్వ ప్రయత్నాలు : స్టాలిన్

చెన్నై: 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి విపక్షాలకు సహకరించడంలో డిఎంకె హృదయపూర్వకంగా అన్ని చర్యలు తీసుకుంటుందని డిఎంకె అధినేత ,తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టం చేశారు. తమిళనాడుకు అత్యధిక పెట్టుబడులను ఆకర్షించడానికి తొమ్మిది...
MK Stalin re-elected as DMK president

డీఎంకె అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైన స్టాలిన్

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మరోసారి డీఎంకే అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. చెన్నైలో ఆదివారం జరిగిన ఆ పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. పార్టీ...
Stalin reelected as DMK party president

డిఎంకె అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికయిన స్టాలిన్

కనిమొళికి కొత్త పార్టీ పదవి  చెన్నై:  డిఎంకె సాధారణ మండలి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను రెండోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. డిఎంకె ఎంపీ కనిమొళిని డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఎన్నుకుంది. కాగా...
MK Stalin

2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో డిఎంకె పొత్తు కొనసాగుతుంది: స్టాలిన్

చెన్నై: అధికారంలో ఉన్న బిజెపితో పొత్తు అనేదే ఉండదని, తమిళనాడులో తమ పార్టీ కాంగ్రెస్, వామపక్షాల కూటమితో కలిసి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీపడుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ పేర్కొన్నారు. బిజెపిని వ్యతిరేకించే...
Stalin comments on Modi

మోడీ మళ్లీ గెలిస్తే అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఉండదు: స్టాలిన్

చెన్నై: మోడీ ప్రభుత్వం మూడో సారి వస్తే డా బిఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఆర్‌ఎస్‌ఎస్ నియమాలతో భర్తీ చేస్తారని డిఎంకె అధ్యక్షుడు, తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్ తెలిపారు. తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో...
PM Modi Fires on DMK

డిఎంకెవి ప్రమాదరకర రాజకీయాలు: ప్రధాని మోడీ

వేలూరు(తమిళనాడు): తమిళనాడులోని అధికార డిఎంకె సారథ్యంలోని కూటమిపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అధికార డిఎంకె పార్టీ దశాబ్దాలుగా సాగిస్తున్న ప్రమాదకర రాజకీయాలను తాను బయటపెడుతూనే ఉంటానని...
DMK and Congress owe an explanation on Katchatheevu

కచ్చతీవుపై డిఎంకె, కాంగ్రెస్ వివరణ ఇవ్వాలి

లంకకు వదులుకుని అవి మౌనం దాల్చాయి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చెన్నై : కచ్చతీవును 1974లో శ్రీలంకకు వదులుకోవడంపై డిఎంకె, కాంగ్రెస్ వివరణ ఇవ్వాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్...
Udhayanidhi Stalin Slams PM Modi

మోడీని 28 పైసల పిఎంగా పిలవాలి: ఉదయనిధి స్టాలిన్

చెన్నై: నిధుల కేటాయింపు విషయంలో బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తమిళనాడు మంత్రి, డిఎంకె నేత ఉదయనిధి స్టాలిన్ తప్పు పట్టారు. రాష్ట్రం పన్నుగా చెల్లించిన మొత్తంలో 28 పైసలను...
MK Stalin Releases Manifesto ahead of Lok Sabha Polls 2024

సిఎఎపై నిషేధం… నీట్ రద్దు: మేనిఫెస్టో విడుదల చేసిన స్టాలిన్

చెన్నై : లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కెస్టాలిన్ బుధవారం మేనిఫెస్టోని విడుదల చేశారు. పుదుచ్చేరికి రాష్ట్రహోదా, నీట్ పరీక్షలపై నిషేధం, ముఖ్యమంత్రికి గవర్నర్‌ను నియమించే అధికారం వంటి ఇతర...

తమిళనాడు గవర్నర్‌పై డిఎంకె ఆగ్రహం

డిఎంకె సీనియర్ నాయకుడు, శాసనసభ్యుడు కె పొన్ముడిని తిరిగి మంత్రిగా నియమించాలన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సిఫార్సును గవర్నర్ ఆర్‌ఎన్ రవి తోసిపుచ్చడంతో గవర్నర్ పదవికి రవి అనర్హుడని డిఎంకె ఆరోపించింది....
Kamal Haasan's party Join DMK Alliance

డిఎంకె కూటమితో కమల్ హాసన్ పార్టీ పొత్తు

చెన్నై: నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ సారథ్యంలోని మక్కళ్ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) శనివారం డిఎంకె నేతృత్వంలోని కూటమిలో చేరింది. రానున్న లోక్‌సభ ఎన్నికలలో డిఎంకె కూటమి తరఫున ప్రచారం చేయనున్నట్లు ఎంఎన్‌ఎం...
DMK seat alliance with allies finalized

మిత్రపక్షాలతో డిఎంకె సీట్ల పొత్తు ఖరారు

చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై తన మిత్రపక్షాలైన విసికె, ఎండిఎంకెతో అధికార డిఎంకె పొత్తు ఖరారు చేసుకుంది. ఈ రెండు పార్టీలతో 2019 ఒప్పందాన్ని డిఎంకె పునరావృతం చేసింది. విడుదలై చిరుతైగల్...

రాష్ట్రాల హక్కులను హరించిన కేంద్ర బిజెపి పదేళ్ల పాలన : సిఎం స్టాలిన్

చెన్నై: కేంద్రం లోని బీజేపీ పదేళ్ల పాలన ...రాష్ట్రాలు తమ హక్కులు కోల్పోయేలా చేసిందని, విద్య, భాష, ఆర్థిక, న్యాయ రంగాల్లో రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తూనే ఉంటోందని, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె...

ప్రధానితో ఉదయనిధి స్టాలిన్ భేటీ

న్యూఢిల్లీ : తమిళనాడు యువజన , క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ గురువారం ప్రధాని నరేంద్ర మోడీని దేశ రాజధానిలో కలిశారు. డిఎంకె అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు అయిన ఉదయనిధి...

వివాదాస్పద వ్యాఖ్యలపై డిఎంకె ఎంపి క్షమాపణ

న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలను ‘గోమూత్ర ’ రాష్ట్రాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డిఎంకె ఎంపి డిఎన్ సెంథిల్ కుమార్ బుధవారం పార్లమెంటుకు క్షమాపణ చెప్పారు.తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. తన వాఖ్యలను...

చెన్నైలో విపిసింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన స్టాలిన్

హైదరాబాద్: చెన్నై లోని ప్రెసెడెన్సీ కాలేజీ ఆవరణలో ప్రతిష్ఠించిన దివంగత మాజీ ప్రధాని విపిసింగ్ విగ్రహాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సోమవారం ఆవిష్కరించారు. సమాజ్‌వాదీ నేత, మాజీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్...

నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు సాధిస్తాం : స్టాలిన్

చెన్నై : తమిళనాడు లోని వైద్య విద్య కనీస సౌకర్యాలను విచ్ఛిన్నం చేసేలా “నీట్ ”ను బలవంతంగా విధిస్తున్నారని, కానీ ప్రజా పోరాటాలతో రాష్ట్రం తనకు తాను దీని నుంచి మినహాయింపు పొందుతుందని...

రాజ్యాంగం నాకు ఆ హక్కు కల్పించింది: ఉదయనిధి స్టాలిన్

చెన్నై: సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు పదవిలో కొనసాగే అర్హత లేదంటూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం మద్రాసు హైకోర్టులో వాదనలు జరిగాయి. హిందూ మితవాద సంస్థకు...

Latest News