Thursday, April 25, 2024
Home Search

ఎసిబి - search results

If you're not happy with the results, please do another search

సబ్ రిజిస్టార్ తస్లీమా నివాసాలపై ఎసిబి దాడులు

గత నెలలో లంచం తీసుకుంటు ఎసిబికి పట్టుబడ్డ మహాబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ నివాసంలో సోమవారం ఎసిబి సోదాలు జరిపింది. ఈ మేరకు హన్మకొండలోని ఆమె నివాసంతో పాటు సూర్యాపేటలో నివాసం...
ACB searches at Sub-Registrar Taslima residence

సబ్ రిజిస్ట్రార్ తస్లీమా నివాసంలో ఎసిబి సోదాలు

వరంగల్: మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా నివాసంలో ఎసిబి సోదాలు చేపట్టింది. సబ్ రిజిస్ట్రార్ తస్లీమా గత నెల 22న లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. హన్మకోండలోని ఆమె నివాసంతో పాటు తస్లీమా భర్త...
Three officers caught in ACB trap

ఒకేరోజు ఎసిబి వలలో ముగ్గురు అధికారులు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు అధికారులు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు చిక్కారు. వేర్వేరు చోట్ల ముగ్గురు అధికారులను ఎసిబి అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హుజూరాబాద్ ఆర్‌టిసి డిపో...

ఎసిబికి చిక్కిన ఎస్ఐ, కానిస్టేబుల్

ఓ వివాదం విషయంలో బాధితుడి నుంచి లంచం తీసుకుంటూ మాదాపూర్ ఎస్సై, కానిస్టేబుల్ శనివారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎం. రంజిత్, రైటర్...

శివబాలకృష్ణకు బెయిల్ మంజూరు చేసిన ఎసిబి కోర్టు

అక్రమాస్తుల కేసులో రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణకు బెయిల్ మంజూరైంది. శివబాలకృష్ణకు ఎసిబి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జనవరి 25న శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. నిర్ణీత...

ఎసిబి వలలో టౌన్‌ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్

భవన నిర్మాణం అనుమతి కోసం లంచం తీసుకుంటుండగా టౌన్ ప్లానింగ్ అధికారిని ఎసిబి అధికారులు బుధవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎల్‌బి నగర్ చింతకుంటకు చెందిన జితేందర్ రెడ్డి బిల్డింగ్ కట్టుకునేందుకు అనుమతి కోసం...

రంగంలోకి ఎసిబి!

ప్రణీత్, ఆయన బృందం కూడబెట్టిన ఆస్తులు, ఆర్థిక పరిస్థితులపై ఆరా తాజాగా తెరపైకి ఓ ఎంఎల్‌సి పాత్ర ఇజ్రాయెల్ నుంచి పరికరాల దిగుమతికి సాయం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ...

ఎసిబి వలలో తూనికలు, కొలతల ఇన్‌స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్

పది వేల రూపాయల లంచం తీసుకుంటు తూనికలు, కొలతల జిల్లా ఇన్‌స్పెక్టర్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అవినీతి నిరోధక శాఖ అధికారుల చేతికి చిక్కారు. అవినీతి నిరోధక శాఖ అధికారుల సమాచారం ప్రకారం.....

ఎసిబికి చిక్కిన నిజాంపేట మున్సిపల్ ఎసిపి

టీ పాయింట్ యజమాని వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా నిజాంపేట మున్సిపాలిటీ అసిస్టెంట్ సిటీ ప్లానర్, మరో వ్యక్తిని ఎసిబి అధికారులు సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్‌లో టౌన్ ప్లానింగ్...
Khairatabad Water Works staff in ACB net

ఎసిబి వలలో ఖైరతాబాద్ వాటర్ వర్క్స్ సిబ్బంది

హైదరాబాద్: నగరంలో మరో ఇద్దరు అవినీతి అధికారులు ఎసిబికి చిక్కారు. ఖైరాతాబాద్ వాటర్ వర్క్స్ సిబ్బంది శుక్రవారం ఎసిబి వలకు చిక్కారు. సీనియర్ అసిస్టెంట్ రాకేష్, పొరుగు సేవల సిబ్బంది సందీప్ ఎసిబికి...

ఎసిబి చేతికి చిక్కిన మరో అవినీతి తిమింగలం

ఎసిబి అధికారుల చేతికి మరో అవినీతి తిమింగలం చిక్కింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద మొత్తంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వచ్చిన ఎసిబి ప్రత్యేక విభాగం...

ఎసిబికి చిక్కిన విద్యుత్ శాఖ జెఎఓ

సిటిబ్యూరోః బకాయిలు విడుదల చేసేందుకు డబ్బులు డిమాండ్ చేసిన విద్యత్ శాఖ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌ను ఎసిబి అధికారులు శుక్రవారం లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి అధికారుల కథనం ప్రకారం...హైదరాబాద్, హబ్సిగూడలోని...

ఎసిబి డిజి నకిలీ ఫ్రొఫైల్ సృష్టించిన యువకుడి అరెస్టు

సిటీబ్యూరో: ఎసిబి డిజి సివి ఆనంద్ పేరుతో నకిలీ ప్రొఫైల్ సృష్టించి పలువురిని డబ్బులు అడుగుతున్న యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి నాలుగు మొబైల్...
Tribal Welfare EE in ACB net

ఎసిబి వలలో ట్రైబల్ వెల్ఫేర్ ఇఇ

రూ.84 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన జగజ్యోతి ఆమె కార్యాలయం, ఇంట్లోను సోదాలు పక్కా ప్రణాళికతోనే ఎసిబి దాడులు మన తెలంగాణ/హైదరాబాద్: ఓ ప్రభుత్వ అధికారిణి లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు...

ఎసిబి వలలో నల్గొండ ఆసుపత్రి సూపరింటెండెంట్

నల్గొండ : ఎసిబి వలకు భారీ అవినీతి తిమింగలం చిక్కింది. నల్గొండ జిల్లా కేంద్రంలోని జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ లచ్చూనాయక్ శుక్రవారం లంచం తీసుకుంటుండగా ఎసిబి ఉమ్మడి జిల్లా డిఎస్‌పి ఎం.వి....
Nalgonda Government Hospital Superintendent caught by ACB

ఎసిబికి చిక్కిన నల్లగొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్

నల్లగొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ లచ్చు నాయక్ ఎసిబి వలకు చిక్కాడు. హాస్పిటల్ కు మెడిసిన్ సప్లయ్ చేసే కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న నుండి 3 లక్షల రూపాయలు లంచం  కావాలని లచ్చు...
Tehsildar in ACB net

ఎసిబి వలలో తహశీల్దార్

రూ. 10లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన శామీర్‌పేట తహశీల్దార్ మన తెలంగాణ / శామీర్‌పేట: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, శామీర్‌పేట తహసీల్దార్ సత్యనారాయణ గౌడ్ రూ.10 లక్షలు లంచం తీసుకుంటుండగాఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా...
Sub-Registrar in ACB net

ఎసిబి వలలో సబ్‌రిజిస్ట్రర్

మనతెలంగాణ, సిటిబ్యూరోః రిజిస్ట్రేషన్ చేసేందుకు డబ్బులు తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ పట్టుబడ్డాడు. దూద్‌బౌలి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో సీనియర్ అసిస్టెంట్ అమైర్ ఫరాజ్ ఇన్‌ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తి గోపీ...
ACB caught Tehsildar

రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన తహసీల్దార్

హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలో శామీర్ పేట్ తహసీల్దార్ ఎసిబి వలకు చిక్కాడు. తహసీల్దార్ కార్యాలయంపై ఎసిబి దాడులు చేయడంతో ఎంఆర్ఒ సత్యనారాయణ పట్టుబడ్డాడు.  తహసీల్దార్ డ్రైవర్ భద్రి, మువ్వ రమేశ్ గిరి రావు...
Shivabalakrishna

హెచ్‌ఎండిఎ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ఎసిబి కోర్టులో చుక్కెదురు

బెయిల్ పిటిషన్ కొట్టివేత మన తెలంగాణ/హైదరాబాద్ : హెచ్‌ఎండిఎ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ఎసిబి కోర్టులో చుక్కెదురైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి ఎసిబి కోర్టు కొట్టివేసింది....

Latest News