Wednesday, April 24, 2024
Home Search

కివీస్ - search results

If you're not happy with the results, please do another search

కివీస్ 162 ఆలౌట్

ఆస్ట్రేలియాతో శుక్రవారం ప్రారంభమైన రెండో, చివరి టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే కుప్పకూలింది. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపటిన ఆస్ట్రేలియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 4...
India number one team in Tests

ఓడిన కివీస్… టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్

హైదరాబాద్: ఆస్ట్రేలియా చేతిలో న్యూజిలాండ్ ఓటమిని చవిచూడడంతో భారత్ మొదటి స్థానంలోకి దూసుకొచ్చింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్ 2023-25 సీజన్ నడుస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో టాప్ -2 ఉన్న రెండు జట్లు ఫైనల్లో...

కివీస్‌పై భారత్ ఘన విజయం

బ్లూమ్‌ఫౌంటైన్: అండర్19 ప్రపంచకప్‌లో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన సూపర్6 మ్యాచ్‌లో టీమిండియా 214 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో...

కివీస్‌దే తొలి టి20

ఆక్లాండ్: పాకిస్థాన్‌తో శుక్రవారం జరిగిన తొలి టి20లో ఆతిథ్య న్యూజిలాండ్ 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో కివీస్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. తొలుత...
New Zealand beats Bangladesh by 17 runs

సిరీస్ సమం చేసిన కివీస్

చివరి టి20లో 17 పరుగులతో గెలుపు మౌంట్ మాంగనూయ్ : సొంత గడ్డపై బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది న్యూజిలాండ్. తొలి టి20లో బంగ్లా సంచలన విజయం...

కివీస్‌ బంగ్లా రెండో టి20 వర్షార్పణం

హైదరాబాద్: బంగ్లాదేశ్‌ న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన రెండో టి20 వర్షం అర్ధాంతరంగా రద్దయ్యింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 11 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది....

రెండో టెస్టులో కివీస్ గెలుపు..

ఢాకా: బంగ్లాదేశ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన రెండో, చివరి టెస్టులో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో న్యూజిలాండ్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 11తో సమం చేసింది. 139 పరుగుల...

కివీస్‌కు స్వల్ప ఆధిక్యం..

ఢాకా: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 8 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకు ఆలౌటైంది. జవాబుగా తొలి ఇన్నింగ్స్ చేపట్టిన న్యూజిలాండ్...

కివీస్‌కు బంగ్లాదేశ్ షాక్

సిల్హేట్: బంగ్లాదేశ్ టెస్టుల్లో అరుదైన విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 10...
BAN Beat NZ by 150 Runs in 1st Test

కివీస్ పై బంగ్లా చారిత్రాత్మక విజయం..

సిల్హేట్: సొంతగడ్డపై జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ జట్టుపై బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. 332 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ ను బంగ్లా బౌలర్ తైజుల్...

కివీస్‌ను ఆదుకున్న విలియమ్సన్..

సిల్హేట్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 310 పరుగులకు ఆలౌటైంది. జవాబుగా మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన...
World Cup 2023: Celebs to attend IND vs NZ Semis

నేడు భారత్-కివీస్ సెమీఫైనల్.. హాజరుకానున్న స్టార్ సెలబ్రిటీస్..

వన్డే ప్రపంచకప్ తొలి సెమీ ఫైనల్లో తలపడేందుకు టీమిండియా, న్యూజిలాండ్ జట్లు సిద్ధమయ్యాయి. ముంబైలో చారిత్రక వాంఖడే స్టేడియంలో ఈరోజు(బుధవారం) జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం కోట్లమంది ఇండియన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా...
Rain in Semi final match in World cup

ఇండియా- కివీస్ సెమీస్ మ్యాచ్ కి వర్షం అడ్డుపడితే?

ఇండియా- కివీస్ సెమీస్ మ్యాచ్ కోసం ముంబయి వాంఖడే సిద్ధమవుతోంది. అయితే మ్యాచ్ జరుగుతుండగా వర్షం పడితే? ఇప్పుడు అభిమానులందరినీ కలవరపరుస్తున్న సందేహం ఇదే. నిజానికి  సెమీపైనల్, ఫైనల్ మ్యాచ్ లకు రిజర్వ్...
India vs New zealand Semi final match

భారత్ వర్సెస్ కివీస్…. మూడు నగరాల్లో భారీ స్క్రీన్లు

విశాఖపట్నం: వరల్డ్ కప్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య రేపు సెమీ ఫైనల్ జరగనుంది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మ్యాచ్ జరగనుంది. దీంతో మూడు భారీ...
Kuldeep says five-for against Pakistan memorable

కివీస్‌పై అలా చేస్తే గెలుస్తాం: కుల్దీప్

బెంగళూరు: ఈ వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా ఆడనున్న నేపథ్యంలో భారత జట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మీడియాతో ముచ్చటించారు. వాంఖేడ్ స్టేడియం ఎప్పుడు బౌలర్లకు సవాల్ విసురుతుందని...
Trent boult comments on Team India

ఇండియాపై కివీస్ బౌల్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రపంచ కప్ 2023లో సెమీఫైనల్లో ఆడే జట్లేమిటో ఇప్పటికే తెలిసిపోయింది. ఊహించని అద్బుతం జరిగితే తప్ప, పాకిస్తాన్, ఆప్గనిస్తాన్ టోర్నీనుంచి నిష్క్రమించినట్లే. కాబట్టి ఇండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ జట్లు సెమీస్ కు...
World Cup 2023: Will Rain Stop NZ vs SL Match?

లంక-కివీస్ మ్యాచ్ కష్టమే?.. వర్షం కోసం పాక్ ఎదురుచూపులు!

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం జరిగే శ్రీలంక- న్యూజీలాండ్ మ్యాచ్ కి వర్షం బెడద తప్పకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బెంగళూరులో గత నాలుగైదు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. గురువారం కూడా వర్షం పడే...
World Cup 2023: NZ vs SL Match

కివీస్‌కు చావో రేవో.. నేడు లంకతో కీలక పోరు

బెంగళూరు: వరుస విజయాలతో టోర్నమెంట్‌ను ఆరంభించిన కిందటి రన్నరప్ న్యూజిలాండ్ ఆ తర్వాత పేలవమైన ఆటతో వరుస ఓటములను చవిచూసింది. చివరి నాలుగు మ్యాచుల్లో ఓటమి పాలై సెమీ ఫైనల్ అవకాశాలను క్లిష్టంగా...

కివీస్‌పై పాకిస్థాన్ విజయం

బెంగళూరు: ప్రపంచకప్‌లో పాకిస్థాన్ సెమీ ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. శనివారం బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ...

కివీస్‌పై సౌతాఫ్రికా భారీ విజయం

పుణె: ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా ఆరో విజయాన్ని అందుకుంది. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 190 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మరోవైపు న్యూజిలాండ్ వరుసగా మూడో పరాజయాన్ని చవిచూసింది. ఇంతకుముందు...

Latest News