Friday, April 26, 2024
Home Search

క్యాన్సర్ - search results

If you're not happy with the results, please do another search
million deaths from breast cancer by 2040

2040 నాటికి రొమ్ము క్యాన్సర్‌తో మిలియన్ మరణాలు

న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తం మీద అత్యంత సాధారణ వ్యాధిలా విస్తరిస్తున్న రొమ్ము క్యాన్సర్ కారణంగా 2040 నాటికి మిలియన్ (10 లక్షలు) మరణాలు సంభవిస్తాయని ల్యాన్సెట్ కమిషన్ కొత్త అధ్యయనం వెల్లడించింది. 2020...

ప్రోస్టేట్ క్యాన్సర్ 85 శాతం ప్రాణాంతకం

ప్రపంచవ్యాప్తంగా ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు రెండింతలు కానున్నాయి. ఇది తీవ్రస్థాయి ప్రాణాంతక పరిణామానికి దారితీస్తుందని అధ్యయనంలో వెల్లడైంది. 2020 నుంచి 2040 మధ్యలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఇక ఈ క్రమంలో...

తొట్టతొలి దేశీయ క్యాన్సర్ థెరపీ

దేశంలో తొలిసారిగా రూపొందిన క్యాన్సర్ చికిత్స కార్ టి సెల్ థెరపీని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ గురువారం అధికారికంగా మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా జరిగే పోరులో...

నాలుగు రాష్ట్రాల్లో రొమ్ము క్యాన్సర్ తీవ్ర వ్యాప్తి

తూర్పు, ఈశాన్య రాష్ట్రాల కన్నా తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక , ఢిల్లీ రాష్ట్రాల్లో రొమ్ముక్యాన్సర్ తీవ్రంగా వ్యాపిస్తోందని , 2025 నాటికి దేశమంతా మరింత ప్రబలుతుందని ఐసిఎంఆర్ అధ్యయనం వెల్లడించింది. 2012 నుంచి...
ISRO chief Somnath was diagnosed with cancer

ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌కు క్యాన్సర్

ఆదితకచ ప్రయోగం రోజే బయటపడిన వైనం బెంగళూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చీఫ్ సోమనాథ్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. సూర్యుడిని అధ్యయనం...
Simple solutions to treat cancer need to be discovered: Dr. Ramakrishna

క్యాన్సర్ వ్యాధి చికిత్సకు సులభ పరిష్కారాలు ఆవిష్కరణ చేయాలి: డా. రామకృష్ణ

మన తెలంగాణ/హైదరాబాద్: రోజు రోజుకూ పెరుగుతున్న క్యాన్సర్ వ్యాధి చికిత్సను సులభతరం చేసేందుకు పరిశోధనల ద్వారా పరిష్కార మార్గాల ఆవిష్కారం జరగాలని ఓయూ సెంటర్ ఫర్ ప్లాంట్ మాలిక్యూలర్ బయాలజీ (సీపీఎంబీ) సంచాలకులు...
Miss India finalist Rinki dies of cancer

క్యాన్సర్‌తో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మృతి

అగర్తాలా: మిస్ ఇండియా త్రిపుర 2017 రింకీ చక్మా క్యాన్సర్‌తో బాధపడుతూ చిన్న వయసులోనే కన్నుమూశారు. గత రెండు సంవత్సరాల ఆమె బ్రెస్ట్ క్యాన్సర్‌తో ఇబ్బందిపడుతున్నారు. గత కొన్ని రోజుల తీవ్ర అస్వస్థతకు...
Russia's Cancer Vaccine: Putin Reveals

క్యాన్సర్‌కు రష్యా వ్యాక్సిన్ : పుతిన్ వెల్లడి

మాస్కో : క్యాన్సర్‌కి రష్యా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ తయారీ కీలక దశలో ఉందని, త్వరలో దీన్ని అందుబాటు లోకి...

క్యాన్సర్‌పై పోరులో ఘన విజయం

న్యూఢిల్లీ : భారతదేశంలో రూపొందించిన క్యాన్సర్ నివారక కార్ టి సెల్ థెరపీ ప్రక్రియ సత్పలితాలు సాధించింది. ఈ థెరపీని వాడిన క్యాన్సర్ రోగి క్యాన్సర్ నుంచి విముక్తి పొందారు. ఈ ప్రక్రియను...
Britain's King Charles has prostate cancer

బ్రిటన్ రాజు చార్లెస్‌కు ప్రొస్టేట్ క్యాన్సర్..

లండన్: బ్రిటన్ రాజు చార్లెస్‌కు ప్రొస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణైంది. ఇటీవల ప్రొస్టేట్ గ్రంథికి వాపు రావడంతో ఆసుపత్రిలో అందుకు సంబంధించిన చికిత్స చేయించుకున్నపుడు క్యాన్సర్ ఉన్నట్లు బయటపడిందని బకింగ్‌హామ్ ప్యాలెస్ సోమవారం...

బ్రిటన్ రాజు చార్లెస్‌కు ప్రొస్టేట్ క్యాన్సర్

లండన్: బ్రిటన్ రాజు చార్లెస్‌కు ప్రొస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణైంది. ఇటీవల ప్రొస్టేట్ గ్రంథికి వాపు రావడంతో ఆసుపత్రిలో అందుకు సంబంధించిన చికిత్స చేయించుకున్నపుడు క్యాన్సర్ ఉన్నట్లు బయటపడిందని బకింగ్‌హామ్ ప్యాలెస్ సోమవారం...
Udayananda Hospitals launches Karkinos Cancer Centre

కార్కినోస్ క్యాన్సర్ సెంటర్‌ను ప్రారంభించిన ఉదయానంద హాస్పిటల్స్

నంద్యాల: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ, ఉదయానంద హాస్పిటల్స్, తమ క్యాన్సర్ సెంటర్, ఉదయానంద - కార్కినోస్ క్యాన్సర్ సెంటర్‌ను కార్కినోస్ హెల్త్‌కేర్‌తో కలిసి ప్రారంభించింది. రోగులకు నాణ్యమైన, సమగ్రమైన ఆంకాలజీ...
Minister Sridhar Babu inaugurated 'Victory Bell' at Apollo Cancer Hospital

అపోలో క్యాన్సర్ ఆసుపత్రిలో ’విక్టరీ బెల్’ ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు

మన తెలంగాణ / హైదరాబాద్: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని అపోలో క్యాన్సర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 'విక్టరీ బెల్'ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి డీ శ్రీధర్ బాబు...
India registered 1.41 mn new cancer cases

కలవర పెడుతున్న క్యాన్సర్

2022లో దేశంలో 22లక్షలకు పైగా కొత్త కేసులు 9.1 లక్షల మంది కన్నుమూత ప్రపంచవ్యాప్తంగా 2 కోట్లకు పైగా కేసులు,97 లక్షల మరణాలు డబ్ల్యుహెచ్‌ఓ వెల్లడి న్యూఢిల్లీ: భారత్‌లో క్యాన్సర్ కేసులు కలవరపెడుతున్నాయి. 2022లో దేశవ్యాప్తంగా 22 లక్షలకు...

గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం బాలికలకు వ్యాక్సిన్

న్యూఢిల్లీ: గర్భాశయ(సర్వైకల్) క్యాన్సర్‌ను నివారించేందుకు 9-14 ఏళ్ల బాలికలకు వ్యాక్సినేషన్ అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తన తాత్కాలిక బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ప్రకటించారు. దేశంలో...
Poverty triple risk of death from cancer with inflammation

పేదరికం, ఇన్‌ఫ్లమేషన్‌తో క్యాన్సర్‌లో మూడింతల మరణ ప్రమాదం

ఫ్లోరిడా వర్శిటీ పరిశోధకుల అధ్యయనం న్యూఢిల్లీ : పేదరికం, దీర్ఘకాలిక అంతర్గత వాపు ( ఇన్‌ఫ్లమేషన్ )కలిసి 15 ఏళ్లలో గుండె వ్యాధుల్లో రెట్టింపు , క్యాన్సర్ వ్యాధిలో మూడింతలు మరణ ప్రమాదాన్ని...
Counterfeiting in cancer drugs

క్యాన్సర్ ఔషధాల్లో నకిలీ దందా

రూ.4.35 కోట్ల విలువైన నకిలీ మందులు స్వాధీనం పరారీలో ఫార్మా కంపెనీ యజమాని డ్రగ్స్ కంట్రోల్ విభాగ డిజి కమలాసన్ రెడ్డి మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలోనే క్యాన్సర్ నివారణకు ఉపయోగించే అతిపెద్ద నకిలీ...
Tobacco kills more than a million people every year due to cancer

పొగాకు క్యాన్సర్‌తో ఏటా కోటికిపైగా బలి

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా పొగాకు సేవనం ప్రాణాంతకం అవుతోంది. పలు రకాలుగా టొబాకోకు అలవాటుపడుతూ ఉన్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఏడు దేశాలలో ఏటా కోటి ముప్పయి లక్షల...
AOI Mangalagiri successfully treated patient suffering from lung cancer

ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తికి విజయవంతంగా చికిత్స అందించిన ఎఒఐ మంగళగిరి

విజయవాడ: మయోకార్డియల్ ఇన్‌ఫార్క్షన్, ఇతర కార్డియాక్ సమస్యలు కలిగి ఉండటం తో పాటుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న 65 ఏళ్ల పురుషునికి వైద్య ఆ పరంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించి విజయవాడలోని అమెరికన్...

బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఉచిత రొమ్ము క్యాన్సర్ పరీక్షలు

హైదరాబాద్ ః నగరంలోని పేదల ప్రజలకు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నేటి నుంచి ఈనెల 20వ తేదీవరకు ఉచిత రొమ్ము క్యాన్సర్ నిర్దారణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి నిర్వహకులు తెలిపారు....

Latest News