Saturday, April 20, 2024
Home Search

ఖైరతాబాద్ గణేష్ - search results

If you're not happy with the results, please do another search
Khairatabad Ganesh Utsava Samiti puja

టీమిండియా గెలవాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి పూజలు

హైదరాబాద్: భారత జట్టు వరల్డ్ కప్ ఫైనల్ కు చేరడంతో అందరికీ క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. ఎక్కడ చూసిన క్రికెట్ గురించే మాట్లాడుకుంటున్నారు. క్రికెట్ అభిమానులు వరల్డ్ కప్ గెలవాలని దేశ వ్యాప్తంగా...
Khairatabad Ganesh Shobha Yatra 2023

కొనసాగుతున్న ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర..

హైదరాబాద్: నగరంలో ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. ఈ రోజు(గురువారం) ఉదయం 6 గంటలకే ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది. దీంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సిసి కెమరాలతో ప్రత్యేక...
Khairatabad Ganesh Utsav Committee Chairman died

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ కన్నుమూత

హైదరాబాద్: ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ ముదిరాజ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుదర్శన్ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు సింగరి...
Khairatabad Ganesh Shobhayatra start

ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రను ప్రారంభించిన తలసాని

హైదరాబాద్: ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.  అతిపెద్ద వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడిని లక్షలాదిమంది భక్తులు దర్శించుకున్నారు. గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్...
Talasani Srinivas inspects ganesh nimajjanam works

ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు

హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని.. గణేష్ శోభాయాత్ర, నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గణేష్ శోభాయాత్ర సందర్భంగా...
Khairatabad Ganesh Festival Committee meets Bandaru Dattatreya

బండారు దత్తాత్రేయను కలిసిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ

హైదరాబాద్: ఖైరతాబాద్ లో వినాయక చవిత ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద వినాయక విగ్రహాన్ని ఖైరతాబాద్ లో ప్రతిష్టిస్తారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్...
Khairatabad Ganesh statue making started

ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ విగ్రహం తయారీ

  మన తెలంగాణ/హైదరాబాద్ : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం తయారీ పనులను శుక్రవారం నుంచి ప్రారంభించామని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ ముదిరాజ్ వెల్లడించారు. ఈసారి 45 అడుగులు కుదిరితే అంతకంటే...
Talasani Srinivas Visit Khairatabad Ganesh

ఖైరతాబాద్ గణేష్‌ను దర్శించుకున్న మంత్రి తలసాని

మన తెలంగాణ/హైదరాబాద్: గణేష్ నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తుందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఖైరతబాద్ శ్రీ పంచముఖ మహాలక్ష్మి...
Ganesh immersion that ended peacefully

ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనం

మన తెలంగాణ/సిటీ బ్యూరో:  పదకొండు రోజులు పూజలు అందుకున్న గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ శుక్రవారం...

నేడు గణేష్ నిమజ్జనం..

మన తెలంగాణ/హైదరాబాద్: వినాయక విగ్రహాల నిమజ్జనానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 28న హైద్రాబాద్ నగరంలోని ప్రధాన చెరువులు, కొలనుల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ట్రై కమిషనరేట్ల...

ఖైరతాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ నెల 28వరకు అమలు

హైదరాబాద్: ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహం పరిసరాల్లోని 2కిలో మీటర్ల మేరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ సుధీర్‌బాబు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఖైరతాబాద్ గణేషుడిని...
Heavy Crowd At Khairatabad Ganesh

ఖైరతాబాద్ గణేషుడి వద్ద భక్తుల రద్దీ

మనతెలంగాణ, సిటిబ్యూరోః  ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం పోటెత్తారు. దీంతో ఖైరతాబాద్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. మధ్యాహ్నం వరకే లక్షమందికిపైగా భక్తులు దర్శించుకోవడంతో కమిటీ విఐపి దర్శనలను నిలిపివేశారు....

బడా గణేష్ వద్ద పోకిరీలు..

సిటిబ్యూరోః ఖైరతాబాద్ వినాయకుడి వద్ద మహిళా భక్తులతో అనుచితంగా ప్రవర్తించిన 55మంది పోకిరీలను హైదరాబాద్ షీటీమ్స్ అరెస్టు చేశారు. వినాయక చవితి కావడంతో నగరంలోని అన్ని ప్రాంతాల్లో షీటీమ్స్ మఫ్టీలో విధులు నిర్వర్తిస్తున్నారు....
Ganesh festival arrangements review

గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులతో మంత్రుల సమీక్ష

మనతెలంగాణ/హైదరాబాద్:  వచ్చే నెల 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించే గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సోమవారం ఉదయం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉన్నతస్థాయి...
Talasani Srinivas pay homage to demise of Sudarshan mudiraj

గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సుదర్శన్ కు నివాళులర్పించిన తలసాని

హైదరాబాద్: ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సుదర్శన్ ముదిరాజ్ మృతి పట్ల రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ లోని సుదర్శన్ నివాసానికి...
T-24 ticket price hike in Hyderabad

గణేష్ నిమజ్జనానికి ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు

29 డిపోల నుంచి 565 ప్రత్యేక బస్సులు రెండు కాల్ సెంటర్ల ఏర్పాటు హైదరాబాద్: గణేష్ నిమజ్జన ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ఆర్టిసి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా భక్తుల సౌకర్యం...
Minister Indra karan Reddy visited Khairatabad Ganesh

ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

హైదరాబాద్: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ పంచముఖ మహా లక్ష్మి గణపతిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా...
Mayor visited Khairatabad Lord Ganesha

ఖైరతాబాద్‌ గణేశుడిని దర్శించుకున్న నగర మేయర్

హైదరాబాద్ : వినాయక చవితి పర్వదినం సందర్భంగా నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్ ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని సందర్శించి పూజలు...
Governor and Minister Talasani visited Ganesha of Khairatabad

ఖైరతాబాద్‌ గణేశుడిని దర్శించుకున్న గవర్నర్‌, మంత్రి తలసాని

హైదరాబాద్‌: వినయకచవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతిష్ఠాత్మకమైన ఖైరతాబాద్‌ గణేశుడు పంచముఖ మహాలక్ష్మి గణపతిగా దర్శనమిస్తున్నారు. లంబోధరుడిని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దర్శించుకున్నారు. గణనాథుని తొలి పూజలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.....
Khairatabad Ganesha has special name across country

ఖైరతాబాద్ గణేశుడికి దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది: తలసాని

  హైదరాబాద్: ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఖైరతాబాద్ గణేశుడికి దేశ వ్యాప్తంగా...

Latest News