Friday, March 29, 2024
Home Search

జయలలిత - search results

If you're not happy with the results, please do another search
Karnataka High Court stays Jayalalithaa jewellery handover

జయలలిత నగల అప్పగింతపై కర్నాటక హైకోర్టు స్టే

బెంగళూరు: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జె జయలలితకు చెందిన బంగారు, వజ్రాల ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియను మార్చి 26 వరకు నిలిపివేస్తూ కర్నాటక హైకోర్టు స్టే ఇచ్చింది. జయలలిత...

దివంగత జయలలిత 76వ జయంతి వేడుకలు

చెన్నై : దివంగత మాజీ సిఎం జయలలిత 76 వ జయంతి సందర్భంగా శనివారం ఎఐఎడిఎంకె నేతలు , మాజీ ముఖ్యమంత్రి ఈడప్పాడి కె. పళనిస్వామి జయలలిత చిత్ర పటానికి పూలదండలు వేసి...
Bengaluru Court to handover 27kg of Jayalalithaa's Gold

6 ట్రంకు పెట్టెల్లో జయలలిత బంగారు ఆభరణాలు తీసుకెళ్లండి: బెంగళూరు కోర్టు

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బంగారు ఆభరణాలను ఆ రాష్ట్రానికి అప్పగిస్తూ బెంగళూరు కోర్టు తీర్పు వెల్లడించింది. ఆమెకు సంబంధించిన 27 కిలోల బంగారు ఆభరణాలను తీసుకువెళ్లేందుకు ఆరు ట్రంకు పెట్టెలను...
Jayalalitha's jewelry Transfer to Tamil Nadu

తమిళనాడుకు జయలలిత ఆభరణాల బదలీ

బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశం బెంగళూరు : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జె జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న విలువైన ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదలీ చేయాలని బెంగళూరులోని ఒక ప్రత్యేక న్యాయస్థానం...

జయలలిత అప్పటి నాటక ఘట్టంతో నిర్మల కట్టుకథ

చెన్నై : తమిళనాడు అసెంబ్లీలో 1989లోజయలలిత చీరలాగారనే వాదనను ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తోసిపుచ్చారు. అటువంటిదేమీ జరగలేదని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో స్పష్టం చేశారు. తనకు ఏదో జరిగిందని సానుభూతి...
Nirmala Sitharaman Gives DMK Lesson In History

అసెంబ్లీలో జయలలిత చీర లాగి.. వెకిలి నవ్వులు నవ్వారు

న్యూఢిల్లీ: లోక్‌సభలో అవిశ్వాసతీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ డిఎంకె వైఖరినితీవ్రంగా తప్పుబట్టారు. గురువారం లోక్‌సభలో అవిశ్వాసతీర్మానంపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు.ఈ నేపథ్యంలో 1989లో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి...
Sasikala should be investigated for Jayalalitha's death

జయలలిత మరణం.. శశికళను విచారించాల్సిందే

తమిళనాడు ప్రభుత్వానికి ఆర్ముగస్వామి కమిషన్ సూచన చెన్నై : తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత 2016 డిసెంబర్ 5 న మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మృతిపై అనేక...
Arumugaswamy commission recommended investigation

జయలలిత మరణం కేసులో శశికళ పేరును పేర్కొన్న దర్యాప్తు కమిషన్

చెన్నై:  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిపాలు కావడానికి, ఆ తర్వాత చనిపోవడానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు జరిపిన జస్టిస్ ఏ.ఆరుముగస్వామి కమిషన్ వి.కె.శశికళ, డాక్టర్ కె.ఎస్. శివకుమార్, నాటి ఆరోగ్య శాఖ...
Jayalalita

జయలలిత మృతిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన జస్టిస్ ఎ ఆరుముగస్వామి కమిషన్

  చెన్నై:  దివంగత ముఖ్యమంత్రి జె. జయలలిత మరణానికి సంబంధించిన పరిస్థితులపై విచారణ జరిపిన కమిటీ తన  నివేదికను తమిళనాడు ప్రభుత్వానికి శనివారం సమర్పించగా, ఆగస్టు 29న జరిగే రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో దీనిని...

జయలలిత ఇంటి విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి చుక్కెదురు

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత పోయస్ గార్డెన్ నివాస భవనాన్ని తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోడాన్ని మద్రాస్ హైకోర్టు బుధవారం రద్దు చేసింది. తమిళనాడు ప్రభుత్వం జయలలిత నివాసాన్ని సాధీనం...
Palaniswami inaugurating Jayalalithaa memorial

జయలలిత స్మారకాన్ని ప్రారంభించిన పళనిస్వామి

  హాజరైన వేలాదిమంది కార్యకర్తలు చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్మారకం ‘ఫీనిక్స్’ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇకె పళనిస్వామి ప్రారంభించారు. మెరీనా బీచ్‌లో ఏర్పాటు చేసిన స్మారకం ప్రారంభోత్సవానికి ఉపముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం...
Madras high court Verdict on Jayalalitha Descendants

మేన కోడలు, అల్లుడే జయలలిత వారసులు : మద్రాస్ హైకోర్టు

  చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు వారసులుగా ఆమె మేన కోడలు దీపా మాధవన్, మేనల్లుడు దీపక్‌లను ప్రకటిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం వీరిద్దరినీ జయలలితకు...
Jayalalithaa Residence can be converted into CM Office

జయలలిత నివాసాన్ని సిఎం ఆఫీస్‌గా మార్చుకోవచ్చు

  తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు సూచన చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఎఐఎడిఎంకె అధినేత్రి, దివంగత జయలలిత మొత్తం నివాసాన్ని మెమోరియల్‌గా మార్చడం కన్నా ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయంగా, నివాసంగా మార్చుకోవచ్చని మద్రాస్ హైకోర్టు...

ఢిల్లీపై ఉత్కంఠ

దేశ రాజధాని, దేశ పాలనకు కేంద్ర బిందువైన ఢిల్లీలో రాజకీయ పరిస్థితులు రోజురోజుకూ అనిశ్చితంగా మారుతున్నాయి. రేపు ఢిల్లీలో ఏమి జరుగబోతుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది. ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు...
Senior actress Jayalalithaa interview

కొందరు మగవాళ్లకు లొంగిపోయా: ప్రముఖ నటి వెల్లడి

సినీ ఇండస్ట్రీలో నటిగా నిలదొక్కుకునే క్రమంలో సీనియర్ నటి జయలలిత ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. వెండితెరపై హీరోయిన్ గా అరంగేట్రం చేసినా, ఆ తర్వాత వాంప్ పాత్రలకు పరిమితమమయ్యారు. కుటుంబం కోసం ఎన్నో...
PM Modi Slams Congress and DMK

ఎఐ అయ్యారే… ప్రాంతీయ భాషలలో మోడీ స్పీచ్‌లు రెడీ

న్యూఢిల్లీ : దేశంలో తొలిసారిగా ఈ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కృత్రిమ మేధ (ఎఐ) వినియోగానికి రంగం సిద్ధం అయింది. అత్యంత అధునాతనమైన ఎఐని అధికార పక్షం, పలు రకాల హంగులు ఉన్న...
Former CM Jayalalitha jewelery auction

ఆ మాజీ సిఎం నగలు వేలం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన 28 కిలోల బంగారు నగలను వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నగలను విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బుతో జయలలితకు ఒక కేసులో కోర్టు విధించిన...
Kamal Haasan will do movies while being in politics

రాజకీయాల్లో ఉంటూ సినిమాలూ చేస్తా: కమల్ హాసన్

తమిళనాట సినీ స్టార్లు పార్టీలు పెట్టడం కొన్ని దశాబ్దాల క్రితమే మొదలైంది. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత వంటి రచయితలు, నటీనటులు రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. దివంగత విజయ్ కాంత్, కమల్ హాసన్ కూడా...

న్యాయ కోవిదుడు ఫాలీ నారిమన్ కన్నుమూత

న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయ నిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్ నారిమన్ (95) కన్ను మూశారు. బుధవారం ఉదయం ఢిల్లీలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. నారిమన్ గత కొంతకాలంగా...
Jayalalithaa's jewellery to be handed over to Tamil Nadu govt

ట్రంకు పెట్టెలు తెచ్చుకోండి..

జయ ఆభరణాలు తీసుకెళ్లండి తమిళనాడుకు బెంగళూరు కోర్టు ఆదేశం బెంగళూరు : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగతనేత జయలలిత బంగారు ఆభరణాలపై బెంగళూరు సిటీ సివిల్ కోరు ్టసంచలన తీర్పు ఇచ్చింది. ఆమెకు సంబంధించిన 27...

Latest News